tag:blogger.com,1999:blog-7016156651579282002.post3679937382762666554..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: అల్లసాని వారి అద్భుత వృత్తమాలికజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-17891253450820428482014-01-05T18:09:55.650+05:302014-01-05T18:09:55.650+05:30అయ్యా రవిచంద్ర గారు, నంది తిమ్మన గారి 20 పాదాల ఉ...అయ్యా రవిచంద్ర గారు, నంది తిమ్మన గారి 20 పాదాల ఉత్పల మాలిక, దయచేసి పంపితే మముబోంట్ల సాహితీ ప్రియులం ధన్యులమౌటాము. నా ఈమయిల్ : ramana_84@yahoo.com.Anonymoushttps://www.blogger.com/profile/01321652997471787264noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-45778179721477095352013-04-05T16:58:47.263+05:302013-04-05T16:58:47.263+05:30రవిచంద్రగారు నాకు మెయిల్ చేయగలరా?? పెద్దనగారు చెప...రవిచంద్రగారు నాకు మెయిల్ చేయగలరా?? పెద్దనగారు చెప్పింది కాక ఇంకో ఉత్పలమాలిక ఉందని తెలుసు. కాని వెతకలేదు..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-55729562525609270772013-04-05T16:56:39.255+05:302013-04-05T16:56:39.255+05:30జ్యోతిగారు!నాదగ్గర నందితిమ్మనగారి 20 పాదాల ఉత్పలమా...జ్యోతిగారు!నాదగ్గర నందితిమ్మనగారి 20 పాదాల ఉత్పలమాలిక ఉంది.గండపపెండేర భహుకరణ సమయంలో పెద్దనగారి మాలికకన్నా ముందుచెప్పింది.RAVICHANDRAhttps://www.blogger.com/profile/03105664274549219580noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-72405958076959341782012-03-04T15:12:58.765+05:302012-03-04T15:12:58.765+05:30ఆంగ్లంలోకి తార్జుమ భలే చేశారు,ఆంగ్ల పదాల ఎంపిక చాల...ఆంగ్లంలోకి తార్జుమ భలే చేశారు,ఆంగ్ల పదాల ఎంపిక చాలా బాగుంది .....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-50907749908633752242012-02-25T20:30:01.171+05:302012-02-25T20:30:01.171+05:30అల్లసాని వారి అల్లిక జిగిబిగి... అర్థం కాకపోయినా ఆ...అల్లసాని వారి అల్లిక జిగిబిగి... అర్థం కాకపోయినా ఆనందాన్నిచ్చే వృత్తమాలిక ... దాని ఆంగ్లానువాదం చాలా బాగుంది.... చక్కటి సంకలనం...<br />శ్రీ కృష్ణ దేవరాయలు స్వయంగా పెద్దన్నగారి కాలికి గండపెండేరము తొడిగాడంటే... చెప్పడానికేముంది.. పెద్దన్నకన్న ముందు రాయలవారు స్వర్గస్తులైనప్పుడు పెద్దన్నగారు వ్రాసిన ఓ పద్యంలో..."ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి.....".. రాయలకు తనకూ ఉన్న అనుబంధాన్ని తలచుకుని ఆయనతో పాటు దివికేగలేక జీవచ్ఛవాన్నై ఉన్నానని బాధపడ్తారు. అది రాజుకి, కవికి గల సాహిత్య బంధం... బాగా వ్రాసారు జ్యోతిగారు.హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-54000145410473198612012-01-24T21:49:14.393+05:302012-01-24T21:49:14.393+05:30చాలా బాగుందండి. మీకు నా ధన్యవాదాలు. ఓ చిన్న సహాయం ...చాలా బాగుందండి. మీకు నా ధన్యవాదాలు. ఓ చిన్న సహాయం కావాలండి. నేను నా బ్లాగులో పుట్టపర్తివారి శివతాండవాన్ని వ్రాస్తున్నాను. దానిని నా స్వంత గొంతుతో గానం చేసి బ్లాగులో ఎటాచ్మెంట్ గా అందించాలని కోరికగా ఉంది. సెల్ఫోనులో రికార్డుచేసి ఉంచాను. కాని దానిని బ్లాగులో ఎలా ఎటాచ్ చేయాలో తెలియటం లేదు. దానికి ఏమైనా సాఫ్ట్వేర్ కావాలా? అది ఎలా చేయాలో దయతో తెలియజేయగలరు.Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-79010154027842243902012-01-20T22:54:56.101+05:302012-01-20T22:54:56.101+05:30అల్లసాని వారి అల్లికని అందంగా చూపించారు జ్యోతి గార...అల్లసాని వారి అల్లికని అందంగా చూపించారు జ్యోతి గారూ ! చాలా బాగుంది.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-39702707629029680462012-01-20T19:13:45.871+05:302012-01-20T19:13:45.871+05:30చాలా బాగుందిచాలా బాగుందిప్రియhttps://www.blogger.com/profile/12934639951711904798noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-51120549882261032532012-01-20T10:21:47.101+05:302012-01-20T10:21:47.101+05:30chaalaa baagumdi...chaalaa baagumdi...Sunita.Rhttps://www.blogger.com/profile/00193359089112195153noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-54252738540106623052012-01-19T21:33:56.339+05:302012-01-19T21:33:56.339+05:30చక్కటి వ్యాఖ్యానంతో మంచి ఆర్టికల్ వ్రాసారు జ్యోతిగ...చక్కటి వ్యాఖ్యానంతో మంచి ఆర్టికల్ వ్రాసారు జ్యోతిగారు. అభినందనలు.D. Subrahmanyamhttps://www.blogger.com/profile/05662503568218046101noreply@blogger.com