tag:blogger.com,1999:blog-7016156651579282002.post4372954796460561180..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: మా ఇంట సంక్రాంతి సంబరాలు...జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-79681288790857832862014-01-12T13:07:47.285+05:302014-01-12T13:07:47.285+05:30ఈ ఏడాదీ............ఈ ఏడాదీ............narayanahttps://www.blogger.com/profile/06130783731198203906noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-79472637959531259032008-01-20T18:00:00.000+05:302008-01-20T18:00:00.000+05:30@జ్యోతి: సరే! మరి రసానికి, చారుకి తేడా ఏమిటి?@anon...@జ్యోతి: సరే! మరి రసానికి, చారుకి తేడా ఏమిటి?
@anonymous: కృతజ్ఞతలు!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-52168506003173864552008-01-20T16:58:00.000+05:302008-01-20T16:58:00.000+05:30@netizen సాంబార్ అంటే కూరగాయముక్కలు ఉడికించి, ఉడిక...@netizen
సాంబార్ అంటే కూరగాయముక్కలు ఉడికించి, ఉడికించినపప్పు, చింతపండురసం కలిపి,
దానికి పసుపుకొమ్ములు,మెంతులు,జిలకర,దనియాలు,బియ్యం,ఎండుమిర్చి,పప్పు,మిరియాలు,ఇంగువ,కరివేపాకు, మెదలైనవాటిని పొడిగా కొట్టి, చిన్న ఉల్లి పాయలతో తాలింపు వేసి చిక్క గా తయారు చేస్తారు.
కొన్ని ప్రాంతాలలో కూర విడిగా చేసుకోరు ,వంకాయ సాంబారు, బీన్స్ సాంబారు, ముల్లంగి సాంబారు, ఇలా అన్ని రకాల కూరగాయలనీ సాంబారుగా చేసుకుని అదే కూరగా వాడతారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-36874709856016356962008-01-18T06:56:00.000+05:302008-01-18T06:56:00.000+05:30ముగ్గు అలంకరణ బాగుంది. హైదరాబాదులో మీకు ఆవుపేడ కూడ...ముగ్గు అలంకరణ బాగుంది. హైదరాబాదులో మీకు ఆవుపేడ కూడా దొరుకుతుందా?సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-28918192603438143192008-01-17T21:45:00.000+05:302008-01-17T21:45:00.000+05:30ఈ ముగ్గులూ,ఆ గొబ్బెమ్మలూ,ఆ పిండి వంటలూ,మొత్తంగా పం...ఈ ముగ్గులూ,ఆ గొబ్బెమ్మలూ,ఆ పిండి వంటలూ,మొత్తంగా
పండగ వాతావరణం మనం దేన్ని మిస్సతున్నామో ఇంకొన్నాళ్ళలో పూర్తిగా మనం మర్చిపోబోతున్నామో అని తలుచుకుంటే ఏదో గా ఉంది.కానీ కొన్ని సార్లు ముఖ్యంగా బ్లాగుల్లో మన వారు చూపెడుతున్న ఉత్సాహం చూస్తుంటే నిరాశ కు చోటు లేదనిపిస్తోంది. అలాగే అసలు సిసలు తెలుగువారి పండగలు, అట్ల తద్దె, ఉగాది, సంక్రాంతి, ఇలాంటివి ఇంకా కాలం నిలుస్తాయనే నమ్మకంకలుగుతుంది. అభినందనలు జ్యోతి గారు.Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-91563953812484791912008-01-17T20:48:00.000+05:302008-01-17T20:48:00.000+05:30సాంబారులో ప్రత్యేకంగా చేసిన సాంబారు పొడి వేస్తాము....సాంబారులో ప్రత్యేకంగా చేసిన సాంబారు పొడి వేస్తాము. పప్పుచారులో అలా వేయము.అంతే తేడా కాని రుచి లో చాలా తేడా ఉంటుంది. తెలగువారనేకాదు భారతదేశంలోని చాలా ప్రదేశాలో గాలిపటాలు ఎగరేస్తారు ఈ పండక్కి.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9230506781901514932008-01-17T20:30:00.000+05:302008-01-17T20:30:00.000+05:30@anonymous garu:హైదరాబాదు ప్రాంతం లో పతంగులు అన్నద...@anonymous garu:
హైదరాబాదు ప్రాంతం లో పతంగులు అన్నది చాలా సహజమైన ప్రయోగం. అందులో abnormality ఏమీ లేదు. ఇక్కడి భాష లో అది భాగం.Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-13789103068938580812008-01-17T20:29:00.000+05:302008-01-17T20:29:00.000+05:30ఆ ముగ్గులు..ఎన్ని రోజులైందో అంత perfect geometry చ...ఆ ముగ్గులు..ఎన్ని రోజులైందో అంత perfect geometry చూసి.

సరే , ఇక వంటకాలు, ఎవరి స్పెషల్స్ వారివి!

చాలా పెద్ద సందేహం! సాంబారుకి, పప్పుచారుకి తేడా ఏమిటి?

పతంగులు కాని, గాలిపటాలు కాని సంక్రాంతప్పుడు ఎగురవెయ్యటం, తెలుగు వారి సంస్కృతేనా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-5211962691087746942008-01-17T17:01:00.000+05:302008-01-17T17:01:00.000+05:30anonymousగారు,నాకు అంతకంటే గీరగా ఉంది. కాని నాకు జ...anonymousగారు,

నాకు అంతకంటే గీరగా ఉంది. కాని నాకు జరిగిన అనుభవం బట్టి అలా రాయాల్సి వచ్చింది. ఆ చురక అంటాల్సిన వాళ్ళకు అంటుతుందిలెండి..
ఇక హైదరాబాదులో పుట్టిపెరిగిన దాన్ని కాబట్టి పతంగులు అనడం అలవాటు.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-12066821983026702882008-01-17T13:57:00.000+05:302008-01-17T13:57:00.000+05:30'ఈ బ్లాగులో ఉన్న రచనలన్నీ నా సొంతమన్న భ్రమలో ఉండకం...'ఈ బ్లాగులో ఉన్న రచనలన్నీ నా సొంతమన్న భ్రమలో ఉండకండి.'--ముందు ఈ వాక్యం మార్చండి. గీరగా అనిపిస్తున్నది.
పతంగులు..పతంగులు అని పదిసార్లు వాడారు. ఏం. గాలిపటం అనొచ్చుకదా.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-64429496734310804772008-01-16T19:53:00.000+05:302008-01-16T19:53:00.000+05:30మీ ముగ్గులో అలంకరణ చాలా బాగుంది. ఈ రోజుల్లో హైదర...మీ ముగ్గులో అలంకరణ చాలా బాగుంది. ఈ రోజుల్లో హైదరబాద్ సిటీలో సంక్రాంతి పండగ ఇంత బాగా జరుపుకుంటున్నారంటే ఆనందంగా ఉంది!teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-28689296935943660082008-01-16T19:16:00.000+05:302008-01-16T19:16:00.000+05:30జ్యోతి గారు మీ సంక్రాంతి పిండివంటలు మీ బ్లాగునుండే...జ్యోతి గారు మీ సంక్రాంతి పిండివంటలు మీ బ్లాగునుండే ఆస్వాదించాం . మీ ఊరు వచ్చినప్పుడు తప్పక మీ పిండి వంటలు అన్నీ రుచిచూపించండి.

- వర్మ.వర్మhttps://www.blogger.com/profile/17620000317366797324noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-26625550950575316172008-01-16T11:22:00.000+05:302008-01-16T11:22:00.000+05:30ముగ్గు భలే అందంగా వుందండీ, జ్యోతిగారూ.ముగ్గు భలే అందంగా వుందండీ, జ్యోతిగారూ.బ్లాగాగ్నిhttps://www.blogger.com/profile/14512505264991244737noreply@blogger.com