tag:blogger.com,1999:blog-7016156651579282002.post441993800099989370..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: నిన్నోదల బొమ్మాలీ..జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-40838974070376551272011-05-09T17:57:07.934+05:302011-05-09T17:57:07.934+05:30మస్త్ గా రాసిన్రు ........మస్త్ గా రాసిన్రు ........HarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9552810809573392362009-02-20T19:24:00.000+05:302009-02-20T19:24:00.000+05:30first lo means 20 days back....i impressed alot wi...first lo means 20 days back....i impressed alot with ur blog(not only urs,sujathagaru...)
but later....i lost my intrest...u know y...
i want 2 say onething......2 all.just do good(if possible)... otherwis atleast try to be good.thats it.tc byeeeeeeeee.Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-6084792961315141802009-02-20T12:19:00.000+05:302009-02-20T12:19:00.000+05:30జీడిపప్పుగారు,నా కోపం ఇప్పటికి అలాగే ఉంది. మీరనుకు...జీడిపప్పుగారు,

నా కోపం ఇప్పటికి అలాగే ఉంది. మీరనుకున్నట్టు ఈ పోస్ట్ కోపంతో రాయలేదు.మామూలుగానే రాసాను.దైవానికగారు అన్నట్టు పెంట మీద రాయేస్తే అది మనమీదే పడుతుంది .. అందుకే అలాంటి చెత్త రాతలపై నా సమయం వృధాచేయక నా పని చేసుకుందామని నిర్ణయించుకున్నాను.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-52319657881682967472009-02-20T10:33:00.000+05:302009-02-20T10:33:00.000+05:30బాగుంది.బాగుంది.oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-82177402906961894942009-02-20T10:06:00.000+05:302009-02-20T10:06:00.000+05:30"ఇది ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు" అని చివర్లో..."ఇది ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు" అని చివర్లో వ్రాయటం వలన ఇది ఎవరినో ఉద్దేశించినట్లే ఉంది అనిపిస్తుంది. మీరు ఇటువంటి అనవసర విషయాల మీద టైం వేస్ట్ చేసుకుంటున్నారని నా ఉద్దేశం. పెంట మీద రాయేస్తే మన మీదే పడుతుంది(రాయి కాదు పెంట) అని గమనించగలరు. అలాగే ఆకాశం మీద ఉమ్మేసినా మనమీదే పడుతుంది.దైవానికhttps://www.blogger.com/profile/09874895351949594372noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-12926762561692868562009-02-20T09:05:00.000+05:302009-02-20T09:05:00.000+05:30జ్యోతిగారు, మొన్న మొన్ననే గొడవలు సద్దుమణిగాయి.వాళ్...జ్యోతిగారు, మొన్న మొన్ననే గొడవలు సద్దుమణిగాయి.వాళ్ళు కూడా "అలాంటి" పోస్టులు వెయ్యడం లేదు. ఈ తరుణం లో మీరు "పదిరోజుల క్రిందట" వెయ్యాలనుకున్న పోస్టు చూసి మీలో ఇంకా కోపం తగ్గక అదే పనిగా వేసారు అనుకున్నాను. పైగా నిన్న CB రావు గారు గొప్ప నిజం బయటపెట్టారుగా!!జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-80868862527122107122009-02-20T08:57:00.000+05:302009-02-20T08:57:00.000+05:30బుజ్జిగారు,ఇది సిటిలో ఉన్న గృహిణి మాటలు. కాస్త ఆధు...బుజ్జిగారు,
ఇది సిటిలో ఉన్న గృహిణి మాటలు. కాస్త ఆధునికంగానే ఉంటాయి కదా...

అశోక్ గారు,
sorry , i didnt mean to insult anyone..

జీడిపప్పుగారు,
నేను ఈ పోస్ట్ పదిరోజుల క్రింద రాయాలనుకున్నాను. ఎందుకు రాయలేకపోయానో మీరు అర్ధం చేసుకుని ఉంటారు. ఈ మధ్య నా టపాలు ఎవరినో ఉద్ధేశ్యంతో రాస్తున్నానని కొందరు మహానుభావులు అనుకుంటున్నారు. అందుకే ఈ disclaimer.. ఎవరేం రాసారో చూసే ఆసక్తి లేదు. అసలు సంగతి చెప్పనా.. నేను ఈ సినిమా ఇంకా చూడలేదు.. అంతగా భయపెట్టేలా ఉందా అన్నదానికి చిన్నిసరదా కౌంటర్. అంతే...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-35918421489031366172009-02-20T07:25:00.000+05:302009-02-20T07:25:00.000+05:30నిన్న CB రావు గారు, ఇవాళ మీరు.. ఆరిపోయిందనుకున్నదా...నిన్న CB రావు గారు, ఇవాళ మీరు.. ఆరిపోయిందనుకున్నదాన్ని మళ్ళీ మొదలుపెట్టారా జ్యోతిగారూ? ఆల్రెడీ ఒక కౌంటరు వేసారు రవి గారు, కాగడా గారు. కానివ్వండి.. జంతికలు తెచ్చుకొని చూస్తాము ఆసక్తిగా.జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-2602637840402981622009-02-20T03:31:00.000+05:302009-02-20T03:31:00.000+05:30You people are torturing every one with this kind ...You people are torturing every one with this kind of stupid posts.. cant you guys stop this nonsense?Unknownhttps://www.blogger.com/profile/13988187173978559579noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-45826038897000898892009-02-20T00:40:00.000+05:302009-02-20T00:40:00.000+05:30మస్తుగ రాసినవక్క.... నాకు మస్తుగ మస్తుగ నచ్చింది(క...మస్తుగ రాసినవక్క....
నాకు మస్తుగ మస్తుగ నచ్చింది(క్షమించాలి సరదాకి ఇలా వ్రాసాను)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-6007662250335078382009-02-19T23:44:00.000+05:302009-02-19T23:44:00.000+05:30చాలా - చానకొంచం కొంచం - జరజరంతబ్లాగులు కూడా - బ్లా...చాలా - చాన
కొంచం కొంచం - జరజరంత
బ్లాగులు కూడా - బ్లాగులు గిన
సారెడు-శారెడు
దోసెడు -దోశెడు
ఐతుందని - ఐతదని
కూర్చున్నం-కూసున్నం
ఎక్కడినుండొచ్చినవో - ఏడికేనొచ్చినవో
వినిపించింది - ఇనిపిచ్చింది
ఐపోయావురా - అయిపొయ్నవ్ ర
ఇంక మస్తు ఉన్నయి జోతక్కో గిట్లాసుంటియి.. కని ఓపిక లేదిగ రాస్తందుకు. మంచిగనే ఉందనుకో ఆడికైనా.. రాయి మల్ల అప్పుడప్పుడు గిట్లనే..బుజ్జిhttps://www.blogger.com/profile/13671039156031134587noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-11945050102119379202009-02-19T23:42:00.000+05:302009-02-19T23:42:00.000+05:30నీకు పిల్లి బిరియాని పెడతా. ఎలుకల తందూరి చేసి పెడత...నీకు పిల్లి బిరియాని పెడతా. ఎలుకల తందూరి చేసి పెడతా ఏమనుకున్నవో.. ఇంకా మాట్లాడితే ఈగలు, దోమలతో పకోడీలు ...
వామ్మో ఇటువంటి వంటకాలు కూడా ఉంటాయా??krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-25367819379119060272009-02-19T23:22:00.000+05:302009-02-19T23:22:00.000+05:30పేరడీ రచన బావుంది. పేరడీ లు వ్రాయడం కత్తిమీద సాము....పేరడీ రచన బావుంది. పేరడీ లు వ్రాయడం కత్తిమీద సాము. చక్కగా వ్రాసారు.ముగింపు హైలైట్Not therehttps://www.blogger.com/profile/07153641037453554898noreply@blogger.com