tag:blogger.com,1999:blog-7016156651579282002.post4511553418687766715..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: Happy Birthday to Me , Myself...Jyothiజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-9391252323609109742014-12-24T14:08:33.644+05:302014-12-24T14:08:33.644+05:30నిన్న బుక్ ఫెయిర్ కు ప్రమదాక్షరి స్టాల్ కు వచ్చాను...నిన్న బుక్ ఫెయిర్ కు ప్రమదాక్షరి స్టాల్ కు వచ్చాను.నేను స్టాల్ లో వున్నంతసేపూ మీరు వనితా టీ.వీ వారికి కాబోలు ఇంటర్వ్యూ ఇచ్చే బిజీలో వున్నారు.వేదిక మీద విశాలాంధ్ర వారి దశాబ్ది కవిత ఆవిష్కరణ సమయం అవుతోందని మిమ్మల్ని కలవకుండానే వెళ్ళిపోవలసి వచ్చింది.ఏమైనా మీరు ఇలా అందరి అభిమానపాత్రురాలిగా,సెలబ్రిటీగా దర్శనమివ్వడం అమితానందం కలిగించింది.నవ నత్సర శుభాకాంక్షలతో...సుధామ సుధామhttps://www.blogger.com/profile/06045111874322980507noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-16170767758782118102014-12-23T17:42:06.001+05:302014-12-23T17:42:06.001+05:30జ్యోతిగారు,
జిలేబిగారు మిమ్మల్ని హైదరాదులో కలిసి ఉ...జ్యోతిగారు,
జిలేబిగారు మిమ్మల్ని హైదరాదులో కలిసి ఉంటారనే నా అనుమానం...వారు చెప్పిన మాట నిజమనిపిస్తోంది...sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-68678739201682762272014-12-23T17:00:35.181+05:302014-12-23T17:00:35.181+05:30ఈ జ్యొతి కలకాలం వెలుగు గాక!
-హరికాలం.ఈ జ్యొతి కలకాలం వెలుగు గాక!
-హరికాలం.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-12619755562021299842014-12-22T23:58:35.408+05:302014-12-22T23:58:35.408+05:30This comment has been removed by the author.లక్ష్మీ'స్ మయూఖhttps://www.blogger.com/profile/04063931910003387406noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-79327255827299835622014-12-22T23:29:01.370+05:302014-12-22T23:29:01.370+05:30Many More Happy Returns Of The Day Jyotigaru.Many More Happy Returns Of The Day Jyotigaru.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-219350770099093322014-12-22T18:10:26.629+05:302014-12-22T18:10:26.629+05:30many happy returns of the day....many happy returns of the day....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-49991745281715407782014-12-22T18:08:07.716+05:302014-12-22T18:08:07.716+05:30పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యోతి గారు :-)పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యోతి గారు :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-36145806926029343222014-12-22T15:31:48.708+05:302014-12-22T15:31:48.708+05:30Jyoti garu
Many many happy returns of the day. J...Jyoti garu

Many many happy returns of the day. Jyoti garu congrats for your achievement as you are turned as a writer and publisher and also arranged one stall in Hyderabad Book Fair. Jyoti garu i hope you are reaching many more heights.

Jyoti garu you blog is simply superb and you are covering wide range topics and also telugu literature. Thanks for creating such a great blog.

Jyoti garu recently i am conducted my Third Seminar on Indian Heritage and Culture. In this seminar i am sharing my collections relating to our culture and many children actively participated in my seminar and they cleared their doubts about our heritage through me.

http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html

Jyoti garu please look into my Third Seminar on Indian Heritage and Culture post and share your inspirational and valuable comment.dokka srinivasuhttps://www.blogger.com/profile/14640595403565294391noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-55866219519370245442014-12-22T13:23:27.245+05:302014-12-22T13:23:27.245+05:30Many more happy returns of the day :)Many more happy returns of the day :)Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-17664715778805211402014-12-22T12:42:34.601+05:302014-12-22T12:42:34.601+05:30చెక్కు మీద సంతకం చెయ్యకుండా, అదేమంటే గుప్తదానం అంట...చెక్కు మీద సంతకం చెయ్యకుండా, అదేమంటే గుప్తదానం అంటారు. అలా వుంది జిలేబీ గారి వరస :)

జ్యోతి గారికి జన్మదిన శుభాకాంక్షలు. కార్డ్ బాగుంది. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-21908292553001729282014-12-22T12:37:39.787+05:302014-12-22T12:37:39.787+05:30జ్యోతిగారికి,
జన్మ దిన శుభకామనలు. మీరిలాగే ఆనందంగా...జ్యోతిగారికి,
జన్మ దిన శుభకామనలు. మీరిలాగే ఆనందంగా మరెన్నో జన్మ దినాలు జరుపుకోవాలని ఆకాంక్ష.

"శతంజీవ శరదో వర్ధమానా ఇత్యపి నిగమో భవతి.....
శతం దీర్ఘమాయుః"

దీర్ఘ సుమంగళీ భవ.
దీర్ఘాయుష్మాన్భవ.

జిలేబిగారు అలా అందరిని బుట్టలో వేస్తూ ఉంటారంతే.....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-42597257316738126272014-12-22T11:47:29.934+05:302014-12-22T11:47:29.934+05:30జ్యోతిగారూ, జిలేబీగారు తమనితాము గుప్తపరిచయం చేసుకో...జ్యోతిగారూ, జిలేబీగారు తమనితాము గుప్తపరిచయం చేసుకోవటం అన్యాయం.
తాను హైదరాబాదులో ఉంటున్నారో లేదా హైదరాబాదు వచ్చారో కాని జిలేబీగారు ఆ విషయాన్ని మనకు తెలియకుండా ఉంచటం ఇంకా అన్యాయం.
ఇంకా ఇంకా అన్యాయం కూడా ఏమన్నా ఉందా అని బుఱ్ఱ గోక్కుంటున్నాను!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-11621028400609199192014-12-22T11:39:11.588+05:302014-12-22T11:39:11.588+05:30అందరికీ ధన్యవాదాలు.
జిలేబిగారు..
మీరు నన్ను కలి...అందరికీ ధన్యవాదాలు.

జిలేబిగారు..

మీరు నన్ను కలిసారా? చాలా అన్యాయం కదా ఇలా అనామకంగా కలవడం..
ఐనా మీరే నన్ను కలిసారని ఎలా నమ్మడం. ఊరికేనే అంటున్నారేమో..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-61490397471795720832014-12-22T11:21:35.209+05:302014-12-22T11:21:35.209+05:30
శుభాకాంక్ష లండోయ్ !
అంతే గాక బుక్ ఫెయిర్ లో మిమ్...
శుభాకాంక్ష లండోయ్ !

అంతే గాక బుక్ ఫెయిర్ లో మిమ్మల్ని కలవడం కూడా ఒక మంచి మొమెంట్ !!

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-72934452927200759692014-12-22T11:08:46.839+05:302014-12-22T11:08:46.839+05:30జ్యోతిగారూ,
మీకు జన్మదినశుభాకాంక్షలు
తాడిగడప శ్యామ...జ్యోతిగారూ,
మీకు జన్మదినశుభాకాంక్షలు
తాడిగడప శ్యామలరావుశ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-17484652115915881342014-12-22T08:28:10.073+05:302014-12-22T08:28:10.073+05:30Happy Birthday, Jyothi garu! Have a wonderful day!...Happy Birthday, Jyothi garu! Have a wonderful day! Card chaala bagundhi.Anonymoushttps://www.blogger.com/profile/10917360584080382838noreply@blogger.com