tag:blogger.com,1999:blog-7016156651579282002.post481344648049972351..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: సమూహంలో మనం! అక్టోబర్ 2010 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-61682636146956666522010-10-04T18:18:58.223+05:302010-10-04T18:18:58.223+05:30మనసు...ఇదొక్కటి చాలండి, మనల్ని సప్త సముద్రాలు అయిన...మనసు...ఇదొక్కటి చాలండి, మనల్ని సప్త సముద్రాలు అయినా అవలీలగా దాటించుతుంది..దీన్ని ఒక కొతితో పోల్చారు హిమాలయ యోగులు..కానీ మనసు లేని మానవ మనుగడ లేదు కదా..అంతర్గతం గా వుంది,శరీరంతో అన్ని పనులు చేయించేస్తుంది.మనసు లేని రచయితని వూహించుకోండి.కాని, mana పనులకు అది అడ్డం కాకూడదు.. nemmadi నెమ్మది గా gaalam వేస్తూ, విజయం వైపుకి దూసుకు వెళ్ళిపోవడమే..మన పని మనం concentrativegaa చేసుకు వెళ్ళిపోవడమే..ఒక classroomlo అడుగుపెట్టేటప్పుడు మైండ్ అంతా ఎన్నో ఆలోచనలతో వుంటుంది..తిరిగి బయటకు వచ్చేటప్పుడు మన మొహంలోని చిరునవ్వు,ఆ వెలుగు మన తృప్తికి addham అవుతుంది..కదా.రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-19064496193594764282010-10-02T16:30:00.809+05:302010-10-02T16:30:00.809+05:30'Man is a social animal' Aristotile చెప్పి...'Man is a social animal' Aristotile చెప్పిన ఈ మాటలను వల్లెవేసుకుంటూ సమూహ జీవితానికి బాటలు వేసుకున్న మనం,మన మనసుచేసే ఇంద్రజాలంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం.మన మనసుపై మనకు నియంత్రణలేని ఆలోచనలకు మనం తలవంచి నడుస్తాం.కాని మనిషి మస్తిష్కంలో బీజం తొడిగిన ఆలోచనలు మనసులో మల్లెలై విరియాలి. మానవతా పరిమళాలు వెదజల్లాలి. నాకెవరున్నారు అని ప్రశ్నించు కోవడంకన్నా మీకు నేనున్నాను అనడం మానవతకు పరాకాష్ట!అప్పుడిక ప్రపంచమే మనవెంట నడుస్తుంది. మనసుకే అగ్రతాంబూలం ఒసగే మీ సంపాదకీయం వివరణాత్మకం, విశ్లేషణాత్మకం! సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.com