tag:blogger.com,1999:blog-7016156651579282002.post5379140757706607939..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: పేపర్ కటింగ్స్ .. మళ్ళీ మళ్ళీ పలకరించే స్మృతులు...జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-18618284287901298512008-01-31T22:45:00.000+05:302008-01-31T22:45:00.000+05:30మరుగున పడిపోతున్న ఇంత మంచి అలవాటు ని గుర్తు చేసినం...మరుగున పడిపోతున్న ఇంత మంచి అలవాటు ని గుర్తు చేసినందుకు థ్యాంక్స్. నాకూ ఈ అలవాటు ఉంది, అయితే ఎప్పుడూ బైండ్ చేయించాలన్న ఆలోచన రాలేదు. ఇల్లు సర్ధుతున్నప్పుడో మరేదైనా వెతుకుతున్నప్పుడో ఇలాంటి ఓ కటింగ్ బయటపడి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి అసలుపని మరచిపోతాను. ఈ వ్యాసం చదువుతుంటే ఇంకొకటి గుర్తుకొచ్చింది ఒకాయనకి చిన్నప్పటినుండి దొరికిన దారాలు ఉండగా చుట్టటం హాబీ అట, ఆయన ముసలితనం వరకు తయారైన చుట్ట ఓ రెండంతస్థుల ఇల్లంత పెద్దది తయారైంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-86741684298367922762008-01-26T17:53:00.000+05:302008-01-26T17:53:00.000+05:30పెళ్ళీకొడుకు భలే ముద్దుగా ఉన్నాడు! మీ వ్యాసమూ బావు...పెళ్ళీకొడుకు భలే ముద్దుగా ఉన్నాడు! <BR/>మీ వ్యాసమూ బావుంది.teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.com