tag:blogger.com,1999:blog-7016156651579282002.post5555628206163194554..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: రాజమకుటం ...జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-10366568778448896582009-02-03T19:28:00.000+05:302009-02-03T19:28:00.000+05:30కొత్తపాళీగారు.ధన్యవాదాలు. మంచి విషయాలు చెప్పారు. స...కొత్తపాళీగారు.
ధన్యవాదాలు. మంచి విషయాలు చెప్పారు. సినిమా మంచిదే కాని జనాలకు నచ్చలేదెందుకో.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-46738032816379227692009-02-03T19:15:00.000+05:302009-02-03T19:15:00.000+05:30వ్యూహాత్మకంగా ఇది కొంచెం జటిలమైన సినిమా. అంచేత బాక...వ్యూహాత్మకంగా ఇది కొంచెం జటిలమైన సినిమా. అంచేత బాక్సాఫీసు దగ్గర విజయం సాధించి ఉండకపోవచ్చు. కానీ మీరన్న మాటలు ..
"కాని యాక్షన్ సినిమాకు తగ్గట్టుగా నాటకీయత, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించడంలో ఆయన విఫలమయ్యారు." ..
నేను ఒప్పుకోను.
ఆకాలంలో వచ్చిన చాలా మంచి సినిమాల్లో ఇదొకటి.
తేనెపూసిన కత్తి లాంటి విలన్ పాత్ర గుమ్మడి వెయ్యడం ఇదే ప్రథమం ఏమో. ఈ తరవాత ఆయన అలాంటి పాత్రలు చాలా వేశారు. రామారావు రాజసులోచన జంట చాలా అందంగా ఉన్నారు. రాజనాల ఒక చిన్న విలన్గా ప్రధాన భూమిక పోషించాడు. రాజమాతగా కన్నాంబ రాజసం కురిపించింది. పద్మనాభం వంగర వెంకటసుబ్బయ్యలతో కథకి పెద్దగా సంబంధం లేని హాస్యం కొంచెం చిరాకు పెడుతుంది.
సడిసేయకోగాలి గురించి తెలుగు బ్లాగుల తొలి రోజుల్లో జరిగిన ఈ పాత కబుర్లు చదవండి.
కబురు 1
కబురు 2కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9738593171993909642009-02-03T04:46:00.000+05:302009-02-03T04:46:00.000+05:30ఈ సినిమాని సాధారణ ప్రేక్షకులతో కలిసి చూసిన బిఎన్క...ఈ సినిమాని సాధారణ ప్రేక్షకులతో కలిసి చూసిన బిఎన్కి ఓ విస్తుపోయే సంఘటన ఎదురైందట. ప్రేక్షకుల్లో ఓ పామరుడు, పక్కనున్నతన్ని 'ఇంతకీ రాజమకుటం అంటే ఏంటి బెదరూ?' అనడిగితే ఆ పండితుడు 'అదీ తెలీదారా యెదవ, పట్టా కత్తి' అన్నాడంట. వెనక వరసలో కూర్చుని వీళ్ల మాటలు విన్న బిఎన్ బయటికొచ్చాక నిర్మాత మీద విరుచుకు పడ్డాడట, 'పేరే అర్ధం కాలేదు, ఇక సినిమా ఏమర్ధమవుద్ది వాళ్లకి? వద్దంటున్నా ఇలాంటి సినిమా తీయించి నా పేరు గంగలో కలిపేశారు' అంటూ.

ఎప్పుడో విజయచిత్రలో చదివా ఈ సంగతి, రావికొండలరావు రాసినట్లు గుర్తు.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-79500666361650318102009-02-02T23:16:00.000+05:302009-02-02T23:16:00.000+05:30చిన్నప్పుడెప్పుడో చూసాను. మళ్ళీ గతస్మ్రుతుల్ని గుర...చిన్నప్పుడెప్పుడో చూసాను. మళ్ళీ గతస్మ్రుతుల్ని గుర్తుకు తెప్పించారు. మీరిలా పాత చిత్రాల రెవ్యూలు రాసేటప్పుడు, మాలాంటి వారికోసం, సినిమా డివిడి రిలీజ్ అయ్యిందా, దాని క్వాలిటీ ఎలా ఉంది వగైరా వివరాలు రాస్తే ఇంకా బాగుంటుంది. Keep it up.Unknownhttps://www.blogger.com/profile/16388234283860251619noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-74906037110582726982009-02-02T23:15:00.000+05:302009-02-02T23:15:00.000+05:30చిన్నప్పుడెప్పుడో చూసాను. మళ్ళీ గతస్మ్రుతుల్ని గుర...చిన్నప్పుడెప్పుడో చూసాను. మళ్ళీ గతస్మ్రుతుల్ని గుర్తుకు తెప్పించారు. మీరిలా పాత చిత్రాల రెవ్యూలు రాసేటప్పుడు, మాలాంటి వారికోసం, సినిమా డివిడి రిలీజ్ అయ్యిందా, దాని క్వాలిటీ ఎలా ఉంది వగైరా వివరాలు రాస్తే ఇంకా బాగుంటుంది. Keep it up.Unknownhttps://www.blogger.com/profile/16388234283860251619noreply@blogger.com