tag:blogger.com,1999:blog-7016156651579282002.post5562907004063110849..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: ఇంటిపోరు ఇంతింతకాదయా!జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-35578560939974051222011-01-15T13:07:23.811+05:302011-01-15T13:07:23.811+05:30మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి...మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

శి. రా. రావు
సంక్రాంతి లక్ష్మి _ శిరాకదంబం SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-67414758118127114462011-01-13T04:59:10.982+05:302011-01-13T04:59:10.982+05:30జ్యోతి,
సేకరణ బావుంది. ధనికొండ...అంటే ధనికొండ హనుమ...జ్యోతి,
సేకరణ బావుంది. ధనికొండ...అంటే ధనికొండ హనుమంత రావు గారా? వేప బెత్తం తో భార్యను కొట్టినది కాక మళ్ళీ చెప్పుకున్నారా? ఆయన బతికున్నప్పుడు ఈ విషయం తెలిస్తే నాలుగు అడిగి కడిగేసేవాళ్ళాము కదా) సత్యవతి గారు చెప్పినట్లు...రచయిత్రులు కూడా చెప్పినవి ఎక్కడైనా వుంటే సేకరించు.Kalpana Rentalahttps://www.blogger.com/profile/06469388251677421342noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-76219449463951567812011-01-12T16:40:31.753+05:302011-01-12T16:40:31.753+05:30జ్యోతీ,
చాలామంది వినే వుంటారీ మాట..
పెళ్ళైన సం...జ్యోతీ,
చాలామంది వినే వుంటారీ మాట..
పెళ్ళైన సంవత్సరం భర్త మాట భార్య వింటుందిట. తర్వాతి సంవత్సరం భార్య మాట భర్త వింటాడుట..
ఆ తర్వాత అన్ని సంవత్సరాలూ వీరిద్దరి మాటలూ ఇరుగూ, పొరుగూ వింటారుట..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9527965886926593952011-01-11T12:02:00.468+05:302011-01-11T12:02:00.468+05:30అంతా పురుషుల అభిప్రాయాలే సేకరించారు.మరి రచయిత్రులే...అంతా పురుషుల అభిప్రాయాలే సేకరించారు.మరి రచయిత్రులేమనుకుంటున్నారో కూడా వెతకండి ..వాళ్లకి ఇంటిపోరులేదా?సత్యవతిhttps://www.blogger.com/profile/17164237742603990993noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-47943763338194177472011-01-08T18:55:25.959+05:302011-01-08T18:55:25.959+05:30"పెళ్లయిన కొత్తలో అంటే ఇరవై ఏళ్లవరకు "....."పెళ్లయిన కొత్తలో అంటే ఇరవై ఏళ్లవరకు "..hahaha..idi naaku baaga nachchindi...Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-46905528486451923512011-01-08T12:53:24.320+05:302011-01-08T12:53:24.320+05:30ఇది రాస్తున్నంతసేపు సరదాగానే రాసాను. కాని ఈ వ్యాఖ్...ఇది రాస్తున్నంతసేపు సరదాగానే రాసాను. కాని ఈ వ్యాఖ్యలు చదువుతుంటే మావారి గురించి ఆలోచించాను. ఆయనేం చేస్తరబ్బా? అని. పెళ్లయిన కొత్తలో అంటే ఇరవై ఏళ్లవరకు ఆయన స్వరం ఎక్కువ వినిపించేది. నా వాదన తక్కువే. కాని ఈ మధ్యే నేను తక్కువ తిన్నానా అంటూ వాదిస్తున్నాను. అప్పుడు ఆయన తగ్గుతారు. ఇంకా నేను అరుస్తుంటే ముసిముసి నవ్వులు.. :))

బాలు.. :))జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-21753313350325332692011-01-08T11:47:05.493+05:302011-01-08T11:47:05.493+05:30హహ్హహ్హ ..చాలా బాగుందండి.హహ్హహ్హ ..చాలా బాగుందండి.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9972944768818287572011-01-08T09:43:40.758+05:302011-01-08T09:43:40.758+05:30అయితే మహా మహులకే తప్పలేదన్నమాట
ఇంక మన మెంత ?..బెట...అయితే మహా మహులకే తప్పలేదన్నమాట
ఇంక మన మెంత ?..బెటర్... మౌనగీతాలాపనహనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-46043046120772253272011-01-08T04:26:49.800+05:302011-01-08T04:26:49.800+05:30మా నాన్నగారు తమ మిత్రులతో మా అమ్మకు ఏదయినా తెలియకు...మా నాన్నగారు తమ మిత్రులతో మా అమ్మకు ఏదయినా తెలియకుండా మాట్లాడలి అనుకున్నప్పుడు ఉర్దూలో మాట్లాడుతుండేవారు. ఆ ఉర్దూలోని సంభాషణ అర్ధం కాక మా అమ్మకి బాగా కోపం నషాళానికి అంటి ఏవయినా వస్తువులు చప్పుడు వచ్చేలా విసిరేస్తూవుండేవారు. మా అమ్మగారికి కోపం వస్తే వచ్చింది కానీ విషయం అర్ధం కాలేదు కదా అని మా నాన్నగారు సంతోషించేవారు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-12463640154431808982011-01-07T21:56:49.167+05:302011-01-07T21:56:49.167+05:30hahahah,,memayite dooramgaa untunna phone bill ass...hahahah,,memayite dooramgaa untunna phone bill assalu lekka cheyyam...bill ochchaaka 'nee valla ante nee valla' ani inkoka chakkati potlaata pettukovachchugaa anduku...Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-53920051227441895742011-01-07T21:08:51.977+05:302011-01-07T21:08:51.977+05:30మరే !పాపం ఎన్ని కష్టాలో !మరే !పాపం ఎన్ని కష్టాలో !E.V.Lakshmihttps://www.blogger.com/profile/13068474827905058301noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-45084467501359539912011-01-07T20:34:00.038+05:302011-01-07T20:34:00.038+05:30జమ్మలమడక ఆయనెవరో గానీ, నా అవుడియా కాపీకొట్టాడు.జమ్మలమడక ఆయనెవరో గానీ, నా అవుడియా కాపీకొట్టాడు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-21584148917733640812011-01-07T20:21:11.183+05:302011-01-07T20:21:11.183+05:30చాలా మంచి టపా. చక్కని సేకరణ. అభినందనలు.
మునిమాణిక...చాలా మంచి టపా. చక్కని సేకరణ. అభినందనలు.

మునిమాణిక్యం నరసింహా రావు గారి కాంతం కథలలో ఈ ముచ్చట చూస్తాం:

వారికి వారి భార్యతో ఏదో అభిప్రాయ భేదం వచ్చి, ఒక సారి మాట్లాడు కోవడం మానేసారుట. ఓ రోజు ఇద్దరూ మేడ మెట్ల మీద తారస పడ్డారుట.
నేను మూర్ఖులకు దారి యివ్వను అందిట భార్య.
సరే, నేను ఇస్తాను అంటూ తొలిగి పోయారుట భర్త గారు.
మీ టపా చదివేక ఇది గుర్తుకు వచ్చి రాసేనంతే.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-77323353394454018192011-01-07T20:10:05.574+05:302011-01-07T20:10:05.574+05:30మా ఇద్దరి మధ్యా వాదులాట వస్తే... మా ఆవిడ కోపం తారస...మా ఇద్దరి మధ్యా వాదులాట వస్తే... మా ఆవిడ కోపం తారస్థాయికి చేరుకున్నాక, సడన్గా రూటు మార్చి నువ్వే రైట్ చిన్నీ, ఐయామ్ సారీ’ అంటా. తర్వాత తను ఏమన్నా ‘నువ్వే రైట్... నువ్వేరైట్’ అని నేనంటుంటే తను ఉడుక్కుంటుంటే చూడాలీ... నాసామిరంగా :)బాలుhttps://www.blogger.com/profile/13214407769922107105noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-8699651974214920262011-01-07T18:38:28.910+05:302011-01-07T18:38:28.910+05:30బావున్నాయి . భలే సేకరించారే !బావున్నాయి . భలే సేకరించారే !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-45732095247325375622011-01-07T16:41:18.102+05:302011-01-07T16:41:18.102+05:30ఎంత వారలైనా కాంతా దాసులే అన్నారుట ఆయనెవరో. పాండిత్...ఎంత వారలైనా కాంతా దాసులే అన్నారుట ఆయనెవరో. పాండిత్యం లేకపోయినా ఈ విషయంలో నేను కూడా పండితుడినే వారికి మల్లె. వెరీ గుడ్ పోస్ట్.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-73737593433053849142011-01-07T16:20:29.068+05:302011-01-07T16:20:29.068+05:30హహహహ ఎక్కద సంపాయించారోగానీ చాలా బావున్నాయిహహహహ ఎక్కద సంపాయించారోగానీ చాలా బావున్నాయిఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.com