tag:blogger.com,1999:blog-7016156651579282002.post5562941950246857623..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: గత స్మృతుల (టపాల) పసందైన విందు...జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-87741452754312878652008-03-04T10:37:00.000+05:302008-03-04T10:37:00.000+05:30శాంతిగారు,www.sitemeter.com కి వెళ్ళి అక్కడ చెప్పి...శాంతిగారు,<BR/><BR/>www.sitemeter.com కి వెళ్ళి అక్కడ చెప్పినట్టు మీ బ్లాగు వివరాలు ఇచ్చి, సైట్ మీటర్ కోడ్ తేసుకుని మీ బ్లాగులో పేజ్ ఎలిమెంట్లో పెట్టండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే http://computerera.co.in/chat/ కి రండి. అక్కడ ఎవరైనా మీకు సహాయపడతారు. నేను కూడా ఉంటాను.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-81149779428088819252008-03-04T08:38:00.000+05:302008-03-04T08:38:00.000+05:30మేడం గారు.. మేము కొత్తగా బ్లాగ్ రాయడం మొదలు పెట్టా...మేడం గారు.. మేము కొత్తగా బ్లాగ్ రాయడం మొదలు పెట్టాము.. blogspot లో page hit counter (మీ బ్లాగ్ లో "అతిథులు" లాగా) ఎలా జత చెయ్యాలో కొంచెం చెబుతారా? (ఈ టపా కి కామెంట్ గా ప్రశ్న అడుగుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. నాకు ఎలా అడగాలో తెలియలేదు).శాంతిhttps://www.blogger.com/profile/00706994905907644075noreply@blogger.com