tag:blogger.com,1999:blog-7016156651579282002.post6153261760710995260..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: నేనింతే ... మారనుగాక మారను....జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger47125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-58374614362591256072009-02-19T14:24:00.000+05:302009-02-19T14:24:00.000+05:30:)Jai ho..:)
Jai ho..One Stop resource for Bahkihttps://www.blogger.com/profile/12495774038472243927noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-77338820251765124132009-02-11T20:02:00.000+05:302009-02-11T20:02:00.000+05:30@గీతాచార్య Parvati Devi shaapam katha baagundi. av...@గీతాచార్య

Parvati Devi shaapam katha baagundi. avunu pramadaavanam sangathi vaallaki teleedemo! Meeru baagaa gurthu cheshaaru.

@Mahi

No problem. U can continue in ur own way.Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-80511498925100714122009-02-11T19:58:00.000+05:302009-02-11T19:58:00.000+05:30What you did first is wrong. why should you care a...What you did first is wrong. why should you care about those second handers?

What u did next is right. Why don't u continue? :-)

Great to see u back. and a nic eresponce frm ur frnds. U should write fr urself, and fr ur frnds. not fr ur foes.

Best wishes...

Srujana RamanujanSrujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-46899598629487337752009-02-09T16:58:00.000+05:302009-02-09T16:58:00.000+05:30Jyothi garu,Nice to see you back..!Don't mind all ...Jyothi garu,
Nice to see you back..!
Don't mind all these things. Just Go ahead with your work..!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-3663531756433826062009-02-08T22:04:00.000+05:302009-02-08T22:04:00.000+05:30jyothigaru,mee blog thone nenu blog chadavatam mod...jyothigaru,
mee blog thone nenu blog chadavatam modalu pettanu.jyothi garu meeru yepani chesi adi tappaka manchi pani chestaru ani naa nammakam.
all the best.సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-86922118162869841922009-02-08T15:21:00.000+05:302009-02-08T15:21:00.000+05:30@Purnima:Kudos. "I KNOW why I blog and what I wann...@Purnima:

Kudos.

"I KNOW why I blog and what I wanna gain out of it."

Very well said. I donno why u stopped u deleted ur blog. But, for your saying that you know why u stopped blogging, it's heartening. I hope u did not do it in an emotional state, but u did it consciously.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-78233572803033483632009-02-07T20:13:00.000+05:302009-02-07T20:13:00.000+05:30టపా పేరు నాకు బాగా నచ్చింది. మన తరువాత వచ్చే వారిక...టపా పేరు నాకు బాగా నచ్చింది. మన తరువాత వచ్చే వారికి వెలుగును ఇవ్వడం కోసం మన తెలుగు బ్లాగులు జ్యోతుల వలె ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలి...Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-43165897109499727812009-02-07T19:07:00.000+05:302009-02-07T19:07:00.000+05:30JYOTHI MEDAAM GAARU MEE DAIRYANIKI HANDSAFF MEERU ...JYOTHI MEDAAM GAARU MEE DAIRYANIKI HANDSAFF MEERU STRI JAATHIKI PRAANAMLANTIVAARU MEERU DAIRYAM KOLPOKODADU MEEKU KONNI LAKSHALAMANDHI VEANNU DHANNUGAA VUNNARU NEANU EE ROJE MEE BLOG CHADIVAANU ANDHUKEA RAASTUNNAANU NAA PERU K.PULLARAO NENU OKA BLOG OPEN CHECHAANU KAANI KOODALI SITE KI LINK YALAA CHEYYALO TELIYATAMLEADU MEERU NAAKU SAAYAM CHEYAGALARANI AASISTUNNAANU PLEASE MEADAM NAA ID:pullaraoani2010@gmail.com , naa blog ki htt://pavankalyanias.blogspot.com ani peru pettanu naa phone no 9247889871 ,maadi vijayawada nenu narayana college lo computer operator gaa job chesthunaanuPAVANKALYAN[I.A.S]https://www.blogger.com/profile/10436084624341129067noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-79898244112354353722009-02-07T17:09:00.000+05:302009-02-07T17:09:00.000+05:30Jyothi, Thanks for the concern. But you got to lea...Jyothi,

Thanks for the concern. But you got to leave me out of this! Since only my action (of deleting blog) / reaction can be seen and nothing else is known, I can understand the scope for assumptions. And I thank you all for the genuine concern shown.

That said, I'm very sure of what prompted my decision. I'm completely aware of the action and the consequences resulting out of it, or the result the action is supposed to get for me. Hence, no worries.

Blogging should be a happy diversion, constructive utilization of time and energy and should at the most remain as a hobby, but not become a lifeline or addiction kind of thing! As long as you know "WHY" you blog, the decision to continue / cease it becomes easy. I KNOW why I blog and what I wanna gain out of it.

I'm perfectly fine! :-)

And just FYI: The deletion of my blog has nothing to do with anything that's been happening in the blog-o-sphere for the past few weeks. Agreed my decision was delayed in execution, but I guess, I was ahead of time.

Thanks & Regards,
PurnimaPurnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-71052826772558182502009-02-07T11:28:00.000+05:302009-02-07T11:28:00.000+05:30పూర్ణిమ, రమణి,వేదగారు..నేను ఈ టపా రాసింది నా అహంకా...పూర్ణిమ, రమణి,వేదగారు..
నేను ఈ టపా రాసింది నా అహంకారాన్ని ప్రదర్శించుకోవడానికి కాదు. సమస్య వచ్చనప్పుడు ఎవరైనా ఇలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని..
ఈ టపాలో కామెంట్లు మీకు కూడా వర్తిస్తాయి. నేను రాసింది కూడా మళ్లీ మళ్లీ చదివి మీకు అన్వయించుకోండి. ఎవడేమనుకుంటే నాకేంటి అని మీ బ్లాగులు తెరవండి. మిమ్మల్ని అభిమానించే వారిని వదలి మిమ్మల్ని వెక్కిరించేవారికి ప్రాముఖ్యత ఇవ్వకండి..

ఇక్కడ ఎవరైనా తమ రాతలతోనే పరిచయం. అంతే తప్ప వేరే లేదు. అది ఎందుకు ఆపుతారు??జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-13390082753082766692009-02-07T11:21:00.000+05:302009-02-07T11:21:00.000+05:30మహిగారు,భయంలేదండి.. మీరు ధైర్యంగా రాసుకోండి. అందరూ...మహిగారు,

భయంలేదండి.. మీరు ధైర్యంగా రాసుకోండి. అందరూ మీకు సాయం చేస్తారు అవసరమైతే..

సుధగారు,
మీరు నాకు మెయిల్ చేయండి. ప్రమదావనంలో చేర్చుకుంటాను..

శరత్ గారు,
విమర్శలు వికృతరూపం దాల్చి అశ్లీలంగా దాడి రూపం దాల్చటంతో బాధ భరించలేక బ్లాగు మూసేసాను. అది తప్పు అని తెలిసింది. అందుకే ఈ మొండిధైర్యం..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-47582978210598668452009-02-07T10:30:00.000+05:302009-02-07T10:30:00.000+05:30మంచి పని చేశారు. తెలుగు బ్లాగ్లోకంలో మీ బ్లాగు వెల...మంచి పని చేశారు. తెలుగు బ్లాగ్లోకంలో మీ బ్లాగు వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూచైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-54804590335183960982009-02-07T10:25:00.000+05:302009-02-07T10:25:00.000+05:30ఒక చిన్న కధఒకదేవాలయం పక్కన చెట్టుమీద వుండే రాబందుక...ఒక చిన్న కధ

ఒకదేవాలయం పక్కన చెట్టుమీద వుండే రాబందుకి ఆ దేవాలయంలో మోగే జేగంట అంటే మంట . అబ్బబ్బ నీ శబ్దం భరించలేకపోతున్నాను . కాబట్టి నా రెక్కల్తో నీ అంతు చూస్తాను . నిన్ను వాయించి, వాయించి అరగదీసి ఇక మోగకుండా చేస్తాను అని పంతం పట్టింది. అప్పుడేమైందో తెలివైనవారు ఎవరైనా ఊహించవచ్చు . రెక్కలు విరిగి రాబందు కిందపడింది. గుడిలోని జేగంట మాత్రం ఎప్పటికీ మోగుతూనే వుంది
జ్యోతిగారూ ఇది మీరు సాధించిన మరో విజయం .అభినందనలుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-83525426585892699732009-02-07T09:29:00.000+05:302009-02-07T09:29:00.000+05:30ento!ee blog ivvale choosaanu. emi jarigindo teliy...ento!ee blog ivvale choosaanu. emi jarigindo teliyaledusunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-393075650056401132009-02-07T03:45:00.000+05:302009-02-07T03:45:00.000+05:30మీకు ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. ఈ మధ్య జరిగిందే. నాక...మీకు ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. ఈ మధ్య జరిగిందే. నాకు చదువరి వ్యవహార శైలి నచ్చదు (ఈ-తెలుగు గురించి కాదు). ఈమధ్య కొన్ని టపాలలో చదువరి మీద డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో వ్యాఖ్యలు చేసాను. పట్టించుకున్నారా? నాకు తెలిసినంతవరకు లేదు. వారు పట్టించుకొనివుంటే అదొక దుమారం అయి వుండేదేమో. మరి వారిని వారు ఏనుగు, నన్ను కుక్క అనుకున్నారేమో తెలియదు :)) తీరికలేకనో, ఆసక్తిలేకనో, నన్ను వెధవాయి కింద జమకట్టొ మొత్తం మీద నన్ను నా మానాన వదిలేసారు. ఏమయ్యింది విషయం - సమసి పోయింది. ఒకే చేతితో చప్పట్లు ఎంత కాలం కొట్టగలను నేను?

విషయం ఏమిటంటే విమర్శకులతో కలిసి మీరు చప్పట్లు కొడుతున్నారు (మీ బ్లాగుని ఆపివేసి)! విమర్శలలో ఏమాత్రం నిజం వుందనుకున్నా సవరించుకోండి లేకపొతే వాటిని ప్రక్కన పెట్టేయండి. సింపుల్! నాది అయితే ఇదే పద్ధతి.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-46330504885403784972009-02-07T02:26:00.000+05:302009-02-07T02:26:00.000+05:30good come-back :)good come-back :)teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-27917574269303401782009-02-07T00:49:00.000+05:302009-02-07T00:49:00.000+05:30way to go!way to go!మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-26142390371263688852009-02-07T00:41:00.000+05:302009-02-07T00:41:00.000+05:30జ్యోతిగారూ,ఏదో వివాదం జరుగుతోందని అర్థమయిందికానీ,చ...జ్యోతిగారూ,
ఏదో వివాదం జరుగుతోందని అర్థమయిందికానీ,చాలామందిలాగే వివరాలు తెలియలేదు. బ్లాగులు మూసేయడం గురించి ఇప్పుడే తెలుస్తోంది. మొన్న పూర్ణిమ గారి బ్లాగ్ చూద్దామంటే ఓపెన్ కాలేదు. మెంబర్స్ కిమాత్రమే అని వస్తే కంప్యూటర్ లో ఏదో పొరపాటేమోననుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం అర్థం అవుతోంది.
సుజాతగారి బ్లాగులో చదివాక వివాదస్వరూపం కొంత అర్థం అయింది. ఆడవాళ్లపైన దాడులనే ఖండించాలా, మగవాళ్లపైన దాడిని ఖండించక్కర్లేదా అన్న విషయాన్ని మరీ మరీ రొక్కిస్తున్న వ్యాఖ్యలు చదివితే చికాకనిపించింది. ఎవరిమీద దాడినైనా ఖండించాలని అందరూ ఆమోదిస్తారు,కానీ అందులో మహిళలు కూడా ఉన్నారన్నప్పుడు అది మరీ సున్నితంగా చూడాల్సిన విషయం కాదా.
నా మొదటి పోస్టుకు చక్కని వ్యాఖ్య రాస్తూ నన్ను మీ ప్రమదావనానికి ఆహ్వానించారు మీరు. అంటే ఏమిటో ఎక్కడుంటుందో తెలియక, సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం లాంటి బోల్డు కారణాల వల్లనేను మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యలేదు.ఇప్పుడు కొంచెం జ్ఞానం సంపాదించాను లెండి.
అందరూ చెప్పినట్టే...పేరు చెప్పడానికి ధైర్యంలేని వారి గురించి పట్టించుకోకుండా, వారికి ప్రచారం ఇవ్వకుండా ఉండడమే మంచిదని అనిపిస్తోంది.
ఇప్పుడిప్పుడే తెలుగు బ్లాగులోకమనే వృక్షం కొత్త చిగుళ్ళు వేస్తూ నవనవలాడుతూ కనిపిస్తోంది. సహజంగానే చీడపీడలు బాధిస్తాయి. ఆదరణ,ఆప్యాయతల ఎరువులు వేసి దాన్ని తిరిగి చిగిర్చే చెట్టు గా మార్చడానికి తోటమాలులం మేం ఉన్నాం.మీవెనకే వస్తున్నాం...ధైర్యంగా...పదండిముందుకు...Vensyhttps://www.blogger.com/profile/10740432039718382697noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-62649366979854480162009-02-06T23:44:00.000+05:302009-02-06T23:44:00.000+05:30మంచి పని చేశారు.మంచి పని చేశారు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-87573180651515067882009-02-06T23:23:00.000+05:302009-02-06T23:23:00.000+05:30good decisionpsmlakshmigood decision
psmlakshmiviswa soundaryamhttps://www.blogger.com/profile/11307442815782435535noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-78455239290550440902009-02-06T23:22:00.000+05:302009-02-06T23:22:00.000+05:30హెలో,నేను కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చేసాను.నాకు ఇంతక...హెలో,

నేను కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చేసాను.నాకు ఇంతకు ముందు ఇంగ్లిష్ బ్లాగ్ ఉండేది.
కాని ఇక్కడ ఇదంతా చూస్తుంటే భయం వేస్తోంది.నేను తెలుగు బ్లాగ్ maintain చెయ్యగలనా అని?ఇక్కడ ఇలా రిప్లయి ఇవ్వ్టానికి కూడా చాలా ఆలోచించాల్సివచ్చింది.

am really worried.
:(Mahithahttps://www.blogger.com/profile/05891494367504091027noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-34362196303971005872009-02-06T22:47:00.000+05:302009-02-06T22:47:00.000+05:30జ్యోతి గారు, బ్లాగులోకంలో చీడపురుగులు కూడా వున్నాయ...జ్యోతి గారు, బ్లాగులోకంలో చీడపురుగులు కూడా వున్నాయని మీ ఆవేదన బట్టి అర్ధమౌతుంది. మళ్లీ బ్లాగును తెరిచి చాలా మంచిపని చేసారు.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-70272332285544454012009-02-06T22:33:00.000+05:302009-02-06T22:33:00.000+05:30రెండు రోజుల నుండి కూడలి, జల్లెడలో మీ టపాలు కనపడలేద...రెండు రోజుల నుండి కూడలి, జల్లెడలో మీ టపాలు కనపడలేదు. పని ఒత్తిడి వలన రాయలేదేమో అని అనుకోన్నానే కాని బ్లాగు మూసేశారని అని తెలియదు. anyway.... మరల తిరిగి వచ్చినందుకు సంతోషం. జరిగిన దాని వలన మీ వన్నె పెరిగిందే కాని తరగ లేదు. అది అందరికి తెలుసు. తెలుగు బ్లాగుల వికాసానికి మీరు చేసిన, చేస్తున్న కృషి అందరకి తెలుసు. మీ కృషే మీకు ఎంతో ప్రచారాన్ని కలిగించింది. మీకు వొచ్చిన ఈ ప్రచారం ఒక రోజులో వచ్చింది కాదు. ఏది ఆశించ కుండా బ్లాగుల సర్వతోముఖభివ్రుద్దికి మీరు పడుతున్న తపన కొంతమందికి తెలియక పోవచ్చు. మీకు వొచ్చిన ఈ పేరు, గుర్తింపు కొంతమందికి రుచించలేదు అని అనుకొంటున్నాను . అందుకే ఈ పిరికి దాడులు (నా బాషలో కొజ్జా దాడులు). వోర్వలేనితనం ఏమైనా చేస్తుంది, ఎన్నైనా చేస్తోంది. కాని ఎప్పుడూ విజయం సాదించ లేదు. రెట్టించిన ఉత్సాహంతో మీరంతా ముందికి సాగిపొండి.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-4042240897497208572009-02-06T21:43:00.000+05:302009-02-06T21:43:00.000+05:30GREATTTTTTTTTT,GREATTTTTTTTTT,bhagyahttps://www.blogger.com/profile/09746783418000306636noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-87893108722873267972009-02-06T21:42:00.000+05:302009-02-06T21:42:00.000+05:30Good thing you have done is that you reopened the ...Good thing you have done is that you reopened the blog.

I donnom about it. You closing the blog. Bot, any way, When I came to net found it.

Now to the point, ప్రమదావనం గురించి చెప్పాలంటే అది పార్వతీ దేవికి చెందినది. అందులో చొరబడిన పురుషులని పుంసత్వం కోల్పోమని అమ్మ శపించింది.

పాపం వాళ్లు ఎప్పుడచ్చారో తెలియదు కానీ మీరు మాత్రం బాగా ఆహ్వానించారు. ఎంతైనా (హాస్యం లో కూడా) మీది పెద్ద మనసే.

ఇంతకుమున్దోకసారి మీకు చెప్పిన మాటలనే మళ్ళీ చెపుతున్నాను. మీరు బేల కావలసిన అవసరం ఉండదు. ఆ క్షణంలో మీరు మానసిక స్థితి ఎలా ఉంటుందో నేను అర్ధం చేసుకోగలను. But what they wanted is that... మీరు ఒక బెలలా మారి బ్లాగ్ మూసివేయటమే.

ఈ ఒక్క మాటకీ మాత్రం "ఆపేసినా, సరియైన కారణం, అద్భుత విజయంతో ఆపేస్తాను." Hats-off. బాగా చెప్పారు. మీరు మరిన్ని టపాలతో తెలుగు బ్లాగ్లోకంలో వెలుగులు విరజిమ్మాలని మనసారా ఆశిస్తూ...

The Inquisistor - సత్యాన్వేషి.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.com