tag:blogger.com,1999:blog-7016156651579282002.post6243635774877526864..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: బతుకమ్మ ..జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-33225208130788154142010-10-13T15:31:03.394+05:302010-10-13T15:31:03.394+05:30hi jyothi gaaru..chaalaa baga rasarandi..ee year b...hi jyothi gaaru..chaalaa baga rasarandi..ee year bathukamma pandaga nu miss avuthunnam..meeku bathukkamma pandaga shubhakankshalu..srujanahttps://www.blogger.com/profile/11487622835313660490noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-75607420315781869372009-09-26T20:25:15.812+05:302009-09-26T20:25:15.812+05:30అవును. గోదావరి జిల్లాల్లో ఇది జరుపుకోరు. కాని సంక్...అవును. గోదావరి జిల్లాల్లో ఇది జరుపుకోరు. కాని సంక్రాంతి పండగ ముందు నెల పట్టు అని మొదలుపెట్టి, ఆ నెలంతా పెళ్ళికాని ఆడపిల్లలు రోజూ సాయంత్రం సందె గొబ్బెమ్మలని పెడతారు. ఆవుపేడతో మధ్యలో పెద్దది, నాలుగువైపులా చిన్నవీ చేసి, బంతి పూలతోనూ, గుమ్మడిపూలతోనూ అలంకరిస్తారు. చుట్టూ తిరుగుతూ చాలా పాటలు పాడతారు. అందులో ఒకటి..

సుబ్బీగొబ్బెమ్మా సుబ్బణ్ణియ్యవే

తామరపువ్వంటీ తమ్ముణ్ణియ్యవే

చామంతి పువ్వంటీ చెల్లెల్నియ్యవే

మొగలీ పువ్వంటీ మొగుణ్ణియ్యవే

అంటూ పాడతారు.

ఆఖరి లైను వచ్చేటప్పటికి మటుకు సిగ్గొ మరి మొహమాటమో ఎవరూ పాడేవారుకాదు. నా వెనకాల మా తమ్ముడు తిరిగేవాడు. ఆడపిల్లలందరూ ఒక్కసారి ఆగిపోతే వాడి గొంతుక మటుకు

మొగలీ పువ్వంటీ మొగుణ్ణియ్యవే అంటూ గట్టిగా వినిపించేది.

తర్వాత అవన్నీ చిన్న చిన్న పిడకలుగా చేసి, ఎండబెట్టి దండల్లా కట్టి భోగి రోజు భోగిమంటల్లో వేసేవాళ్ళం.

జ్యోతీ పోస్ట్ వల్ల ఒక్కసారి చిన్నతనం గుర్తు వచ్చింది.శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-44966063531783744022009-09-26T15:52:57.429+05:302009-09-26T15:52:57.429+05:30నేను ఇంత వరకు బతుకమ్మ ఆట చూడలేదు.
మీరు ఎలాగు చాలా...నేను ఇంత వరకు బతుకమ్మ ఆట చూడలేదు.
మీరు ఎలాగు చాలా ఓపికగా మంచిగా బతుకమ్మ చేస్తారు కాబట్టి నాల ఇంత వరకు చూడలేని వాళ్ళని పిలిస్తే వచ్చి చూస్తాము మీకు ఏమి ఇబ్బంది లేకపోతే :)swapna@kalalaprapanchamhttps://www.blogger.com/profile/06647355574517185692noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-53085412619281573942009-09-26T14:02:25.926+05:302009-09-26T14:02:25.926+05:30మీకునూ పండుగ శుభాకాంక్షలుమీకునూ పండుగ శుభాకాంక్షలుగీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-68214318101581340442009-09-26T07:56:46.190+05:302009-09-26T07:56:46.190+05:30nice detailed post. Thanks. I remembered we went...nice detailed post. Thanks. I remembered we went to a river along with friends in Sydney to leave the బతుకమ్మ in the waters. Here in USA too we had joined others once or twice. This is not celebrated in our Godavari areas.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-75159542833903209032009-09-26T07:47:05.344+05:302009-09-26T07:47:05.344+05:30జ్యోతి గారు !
ఎంత విపులంగా, హృద్యంగా వ్రాసారండి !
...జ్యోతి గారు !
ఎంత విపులంగా, హృద్యంగా వ్రాసారండి !
బాల్యంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ’ సిరిసిల్ల ’ జ్ఞాపకాల్లోకి తీసుకు వెళ్ళారు.
అభినందనలు !డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.com