tag:blogger.com,1999:blog-7016156651579282002.post6516843648155736105..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: చదువు (కొందామా) కుందామా?జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-23481231436784832032009-07-05T19:55:28.105+05:302009-07-05T19:55:28.105+05:30విద్యారంగం వ్యాపార మయమైపొయే వరకు మనమందరం చూస్తూ ఉర...విద్యారంగం వ్యాపార మయమైపొయే వరకు మనమందరం చూస్తూ ఉరుకున్నాము.ఇప్పుడు మనపిల్లలను చదివించడానికి కష్టమయ్యేసరికి తెలిసొస్తూంది. నేటికి అభివృద్ది చెందిన దేశాలలో కామన్ స్కూల్ విదానం ఉంది దానిని మనమందరం డిమండ్ చేయాలి. అప్పుడే ఈ ఫీజుల మోత లేకుండ పోతుంది. అంతవరకు ఈ భారం తప్పదు.Davidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-45360112297356597472009-06-26T16:46:11.264+05:302009-06-26T16:46:11.264+05:30well said.well said.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-58441067652842380952009-06-26T14:52:10.943+05:302009-06-26T14:52:10.943+05:30అనాలిసిస్ బాగా చేసారు
నేను అయితే ప్రభుత్వ పాఠశాల ...అనాలిసిస్ బాగా చేసారు
నేను అయితే ప్రభుత్వ పాఠశాల లోనే చదివాను
ఒక స్పష్టమైన లక్షం ని సాధించడానికి సహకారం లభిస్తే (తల్లితండ్రుల నుండి కాని అధ్యాపకుల నుండి )
విజయం సాధించడం కష్టం కాదు
కే.జి కే ఇంత వెచ్చిస్తే వాళ్ళు చదివిన చదవక పోయినా ఇంజనీర్ డాక్టర్ అవ్వడం పెద్ద కష్టం కాదు (నాణ్యత ?)
పేదవాడు పెదవాడి గానే మిగిలిపోతున్నాడుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-22116260559654931292009-06-26T11:17:34.468+05:302009-06-26T11:17:34.468+05:30మొదట తల్లితండ్రుల్లో మార్పు వస్తే గానీ వ్యవస్థ మార...మొదట తల్లితండ్రుల్లో మార్పు వస్తే గానీ వ్యవస్థ మారదు .అప్పటి వరకూ చదువు'కొన'వలసిందే !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-59039639386481863272009-06-26T11:08:02.011+05:302009-06-26T11:08:02.011+05:30మావూరికి పోయిన ఏడాదే హై స్కూల్ వచ్చింది. ఈ సంవత్సర...మావూరికి పోయిన ఏడాదే హై స్కూల్ వచ్చింది. ఈ సంవత్సరం పదోతరగతి లో ఒక విధ్యార్ధికి 540 మర్కులు వచ్చ్హయి .500 దాటి వచ్చినవాళ్ళు ఇంకో నలుగురున్నారు. గవర్న్మెంట్ స్కూల్ కాబట్టి ఆ మర్కులు వచ్చినవాళ్ళకి గుర్తింపులేదు .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-10781946496466619152009-06-26T10:42:26.904+05:302009-06-26T10:42:26.904+05:30శృతిగారు, నేను చెప్పేది అదే. ఈ కార్పొరేట్ స్కూల్లు...శృతిగారు, నేను చెప్పేది అదే. ఈ కార్పొరేట్ స్కూల్లు, కాలేజీలే లోకం కాదు. అక్కడ పెట్టే డబ్బు సగం ప్రభుత్వ పాఠశాలలో పెడితే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకొవచ్చు. తెలివితేటలు ఉండి చదువుకోలేని పిల్లలున్నారు. చదువు చెప్పే టీచర్లు ఉన్నారు.. వాళ్లకు ఉపయోగం ఉంటుంది ఎంతోమందికి సాయం, జీవనోపాధి ఇచ్చినట్టు ఉంటుందిగా. మనమే కదా ఈ చదువు వ్యాపారులను పోషస్తున్నది. మన పిల్లలకు కావలసింది చదువు, సంస్కారం ... హైటెక్ సదుపాయాలు కాదు...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-48835694192298257792009-06-25T21:25:17.916+05:302009-06-25T21:25:17.916+05:30meeru chepindhi aksharaala nijam.chinna salahaa pr...meeru chepindhi aksharaala nijam.chinna salahaa prabhutva pathasaalalo pillalini enduku chadivinchakoodadu ani kodaa alochinchaali.nijaniki prabhutva pathasaalallo upadhyayulukanna private upadhyayula medhassu thakkuva.private pathasalallo variki antha medhasse vunte sunaysamgaa aidu ankela jeetham iche prabhutva pathasaala upadhyaya postulaki enduku select kaaru?..ikkada select kaani vaare akkada pani chestharuAnonymoushttps://www.blogger.com/profile/10528029549104308381noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-26054930226239977732009-06-25T20:23:42.816+05:302009-06-25T20:23:42.816+05:30ప్రభుత్వ స్కూల్ లో చదువు రాదని ఎవరన్నారు. నేను చదు...ప్రభుత్వ స్కూల్ లో చదువు రాదని ఎవరన్నారు. నేను చదువుకున్నది అక్కడే మరి. కాని చదువు చెప్పేవారే లేరు. మీరు అన్నట్లు మనం జీతాలిచ్చినా వాళ్ళ వ్యాపారాలు వదిలి చదువు చెప్పేవారు లేరు. కాని మీరు చెప్పిన మాటలు మాత్రం ఒప్పుకోవలసినవే సుమా!

తలితండ్రులిద్దరూ కష్టపడితేనే సాధారణ జీవితం గడపగలుగు తున్నారు. ఇక ఇంటి దగ్గర ఉండి పిల్లలను పట్టించుకునే సమయమేది?శ్రుతిhttps://www.blogger.com/profile/00682621759739036702noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-48303885426861528532009-06-25T19:56:47.829+05:302009-06-25T19:56:47.829+05:30జ్యోతి, మీరు చూపిన సమస్యకి నా వద్ద సమాధానం లేదు. ...జ్యోతి, మీరు చూపిన సమస్యకి నా వద్ద సమాధానం లేదు. అది ఈనాటిదీ కాదు, మూలాలు లోతుగా పాతుకుపోయిన సమస్యది. కానీ అ రెండో పార్శ్వాన్ని మురళీ గారు ఇక్కడ చర్చించారు http://nemalikannu.blogspot.com/2009/06/blog-post_12.html ఇక్కడ పబ్లిక్ స్కూల్స్ కూడా ప్రైవేట్ దాదాపుగా ఒకే మాదిరిగావుంటాయి నేను చూసినంతలో. నా పిల్లలు పబ్లిక్ స్కూల్స్‌లోనే చదువుతున్నారు. అక్కడి సమస్యకి దాని ప్రభావం పడే తల్లితండ్రులే పరిస్కారం వెదుక్కోవాలి.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-75540181204730456352009-06-25T19:23:31.387+05:302009-06-25T19:23:31.387+05:30అవును. ఇచ్చేవాడుంటేనేగా దోచుకునేది.అవును. ఇచ్చేవాడుంటేనేగా దోచుకునేది.Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.com