tag:blogger.com,1999:blog-7016156651579282002.post6671501627662484473..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: రౌడీయే కాని మంచోడే... జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-36360680530791552022015-02-13T10:59:32.314+05:302015-02-13T10:59:32.314+05:30జ్యోతి గారూ ,
పైకి కనపడేదంతా నిజం కాదన్నదే మన వేద...జ్యోతి గారూ ,

పైకి కనపడేదంతా నిజం కాదన్నదే మన వేదాలు చెప్తున్నాయి .

కనుక రౌడీగా కనపడే భరద్వాజ గారు మంచోడే అని అనవలసిందే .

పైగా భరద్వాజ మహర్షి పేరులోనే ఆ మంచితనం కనపడ్తుంది కదా !

మలక్పేట రౌడీ కాదండి , మాలిక వెబ్ మ్యాగజైన్ రౌడీ కాదు డాడీ అనటం బాగుంటుంది .
Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-86328935263559650732015-02-13T07:02:24.579+05:302015-02-13T07:02:24.579+05:30మా లక్కు, పేట రౌడీ అంటే , గళ్ళ లుంగీ తో మెడకో రు...మా లక్కు, పేట రౌడీ అంటే , గళ్ళ లుంగీ తో మెడకో రుమాల్ తో చూస్తేనే గభీల్ మనిపించే లా ఉంటా రని అనుకున్నా !!

ఆ మధ్య ఒక వచ్చిన మలయాళం సినిమా లో మమ్ముట్టీ పేట రౌడీ గా ఉంటాడు ! అట్లా ఉన్నారు వేలాం కన్నీ !!

చీర్స్ అండ్ ఆల్ ది బెష్టు !
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-49093214390042060592015-02-12T20:22:57.962+05:302015-02-12T20:22:57.962+05:30He's a good guy. He helped me in some technica...He's a good guy. He helped me in some technical aspects tooAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-58902484334198044052015-02-12T20:06:00.935+05:302015-02-12T20:06:00.935+05:30నాకు తెలియదండీ. మీరు చెప్తుంటే చాలా ఆసక్తికరంగా అన...నాకు తెలియదండీ. మీరు చెప్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపించింది. చాలా బాగుంది మీ ఎదుగుదకు ఆయనప్రోత్సాహం. స్నేహం విలువను తెలియజేసే మరొక మంచి కథనం చదివించారు. అభినందనలు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-3714634715963261262015-02-12T17:56:40.873+05:302015-02-12T17:56:40.873+05:30We know that Bhardwaj is good person right from da...We know that Bhardwaj is good person right from day one.

Well done Malak.

Congratulations to you Madam for maintaining Malika well.

Who has taken the caption photos in so many poses, Malak himself! I am sure, he himself.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com