tag:blogger.com,1999:blog-7016156651579282002.post7509038346238573628..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: ఇల్లలకగానే పండగౌనాజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-4219704129562252042011-09-21T11:44:14.124+05:302011-09-21T11:44:14.124+05:30manchi katha ani mecchukovadame kadu, mana memiti ...manchi katha ani mecchukovadame kadu, mana memiti ani alochinchapa chese katha animutyam.

vasantham.vasanthamhttps://www.blogger.com/profile/16185588862152977957noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-82820346282209178752011-09-20T20:11:16.059+05:302011-09-20T20:11:16.059+05:30సత్యవతి గారూ, నమస్కారం మీరీ కథలో ఆడవాళ్ళు తమ
అస్థ...సత్యవతి గారూ, నమస్కారం మీరీ కథలో ఆడవాళ్ళు తమ
అస్థిత్వాన్ని ఎలా మర్చిపోతారో బాగా చెప్పారు. మీ కథ 'ఒక రాజు ఒక రాణి' చదివాను. ఎక్కడ చదివానో గుర్తు లేదు కానీ చాలా నచ్చింది.

ఇంత మంచి కథను అందించినందుకు జ్యోతిగారికి ధన్యవాదములు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-66801406759736768972011-09-17T20:56:35.464+05:302011-09-17T20:56:35.464+05:30విజయలక్ష్మిగారు ధన్యవాదాలువిజయలక్ష్మిగారు ధన్యవాదాలుజ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-45139701221166615712011-09-17T20:56:05.707+05:302011-09-17T20:56:05.707+05:30సత్యవతిగారు, నిజమేనండి. అక్కడ 90 ఉంటే నేను 70 లా చ...సత్యవతిగారు, నిజమేనండి. అక్కడ 90 ఉంటే నేను 70 లా చదివాను...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-73306349620427539102011-09-17T20:54:38.507+05:302011-09-17T20:54:38.507+05:3090 లోనా? అయితే నేను పుట్టాను. అందుకే చదివాను. :-)90 లోనా? అయితే నేను పుట్టాను. అందుకే చదివాను. :-)సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-61786468310827648312011-09-17T17:19:37.370+05:302011-09-17T17:19:37.370+05:30సత్యవతి గారి ‘‘ఇల్లలకగానే పండగౌనా ’’ కథ చాల బాగుంద...సత్యవతి గారి ‘‘ఇల్లలకగానే పండగౌనా ’’ కథ చాల బాగుంది.పరిచయం చేసిన జ్యోతి గారూ అభినందనలు. ఇది వరకు నెను చదివిన గుర్తు లేదుపంతుల విజయ లక్ష్మిhttps://www.blogger.com/profile/13759537467750551624noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-13921060562948566702011-09-12T22:24:04.151+05:302011-09-12T22:24:04.151+05:30జ్యోతిగారూ
ఈ కథ 70 కాదండీ 90 లో వచ్చింది .జ్యోతిగారూ
ఈ కథ 70 కాదండీ 90 లో వచ్చింది .సత్యవతిhttps://www.blogger.com/profile/17164237742603990993noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-45374854780852554922011-09-11T18:58:39.011+05:302011-09-11T18:58:39.011+05:30సుజాత అయ్యుండొచ్చు. ఈ కధ నేను లాస్ట్ ఇయర్ చదివాను ...సుజాత అయ్యుండొచ్చు. ఈ కధ నేను లాస్ట్ ఇయర్ చదివాను అదీ కూడా ఆవిడ పుస్తకం ఇల్లలుకగానే లో. మరికొన్ని మంచి కధలున్నాయి.. కధలతోపాటు కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు కూడా..

అవును మీ దగ్గరకాని , మీ స్నేహితులదగ్గర కాని సత్యవతిగారి మంత్రనగరి దొరుకుతుందేమో చూడండి..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-72262743227259489872011-09-11T18:52:51.444+05:302011-09-11T18:52:51.444+05:30ఈ కధ 1970 లో ఉదయం వారపత్రికలో ప్రచురించబడింది........ఈ కధ 1970 లో ఉదయం వారపత్రికలో ప్రచురించబడింది......అప్పటికి నేను పుట్టలేదు!

అయితే నేను తర్వాత పునః ప్రచురణ లోనే చదివాను ఇండియా టుడే లోనో,జ్యోతి దీపావళి సంచిక లోనోసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-48435481865702222472011-09-11T18:43:50.775+05:302011-09-11T18:43:50.775+05:30ఈ కథ గురించి మొదటి సారి విన్నది పుస్తకం.నెట్ లో సత...ఈ కథ గురించి మొదటి సారి విన్నది పుస్తకం.నెట్ లో సత్యవతి గారి కథల అపుస్తకం ఒకదాని పరిచయంలో. ఆ పోలికే నాకు కొంచెం కళ్ళు తెరిపించింది. ఇక ఈ కథలో నాకు నచ్చినది ముగింపు. ఎవరో తనని ఇలా చేశారనో, కసో, లేక బాధో కాకుండా మర్చిపోయిన తనని గుర్తు తెచ్చుకుని తన జీవన సరళిని మార్చుకున్న విధానం. ఇది ఆడ వారి గురించి వ్రాసినా, నా ఉద్దేశంలో 'కుటుంబం కోసం' అని సంపాదన పనిలో పడి తమను తాము పట్టించుకోని, పట్టించుకునే అవసరం తెలుసుకోలేని మగవారికి కూడా వర్తిస్తుందని అనిపిస్తుంది. సత్యవతి గారి కథలలో అలోచింప చేసే గుణంతో పాటు చదివింప చేసే గుణం కూడా ఉంటుంది. మంచి కథలు నాకు అంతర్జాలం మూలంగానే పరిచయమౌతున్నాయి. అలా పరిచయమయ్యాక పుస్తకాలు ఎంచుకుని కొనుక్కోగలుగుతున్నాను. పరిచయం చేస్తున్న వారికి ధన్యవాదాలు.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-18614222427128442222011-09-11T17:30:56.979+05:302011-09-11T17:30:56.979+05:30సుజాతగారు ఈ కధ 1970 లో ఉదయం వారపత్రికలో ప్రచురించ...సుజాతగారు ఈ కధ 1970 లో ఉదయం వారపత్రికలో ప్రచురించబడింది..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-50650475566919810922011-09-11T17:29:03.774+05:302011-09-11T17:29:03.774+05:30ఈ కథ చాలా రోజుల క్రితం నేను ఇండియా టుడేలోనో, జ్యోత...ఈ కథ చాలా రోజుల క్రితం నేను ఇండియా టుడేలోనో, జ్యోతి దీపావళి సంచికలోనో చదివినట్టు గుర్తుంది.

సత్యవతి గారు మిగతా స్త్రీవాద రచయిత్రులకంటే భిన్నంగా, ఎవరూ అంతగా కేర్ చెయ్యని,పట్టించుకోని, సాధారణమైన విషయాలుగా భావించే వాటిని కథలుగా మలచడం నాకు బాగా నచ్చుతుందిసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-80925063639714080162011-09-11T13:06:30.631+05:302011-09-11T13:06:30.631+05:30శారద లాంటి యువతులు నిజంగానే.. ఇల్లే కదా స్వర్గ సీమ...శారద లాంటి యువతులు నిజంగానే.. ఇల్లే కదా స్వర్గ సీమ అనుకుని.. తమ ఉనికిని సైతం మర్చిపోయి.. తమ విద్యుక్త ధర్మం నిర్వర్తిస్తారు. భర్త ఇంటి పేరునే కాకుండా.. తమ పేరు సైతం మిసెస్..రావు అనో ఇంకో ..మూర్తి అనో పెట్టేసుకుంటారు..భర్త కోసం, పిల్లకోసమే అన్నట్టు జీవిస్తారు. మంచిదే.. ఈ భారత దేశం లో అంతకన్నా కావల్సిందేముంది. ఐతే తమ పేరు మర్చిపోయెంతగా ఉండడం కరక్టేనా?...అదే అలోచించమని.. చెప్తున్న్నారు.. మన జ్యోతి గారు.

భర్త భారము మోయను బాధ పడదు
పిల్ల పాపల పెంచేటి పిచ్చి తల్లి
ఉనికి మరచేటి యమ్మర ఉర్వి మీద
అగ్గి లోతాను కాలును బుగ్గి యగును.

ఇంతకంటే.. ఆడ వారి గొప్ప దనం ఏమి చెప్పగలం చెప్పండి?.Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-31419306678646482552011-09-11T11:20:53.737+05:302011-09-11T11:20:53.737+05:30కథ చదువుతుంటే బరువు గా..అనిపించింది. ఇలాంటి శారదలు...కథ చదువుతుంటే బరువు గా..అనిపించింది. ఇలాంటి శారదలు ఎంతమందిని చూస్తామో.. ఈ కథ వెనక కథ గురించి ఎదురు చూస్తూ..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-65424007484519238182011-09-11T07:30:06.971+05:302011-09-11T07:30:06.971+05:30స్త్రీలకి.. ఎన్ని కళల్లొ ప్రావీణ్యం ఉన్నా.. ఎంత చద...స్త్రీలకి.. ఎన్ని కళల్లొ ప్రావీణ్యం ఉన్నా.. ఎంత చదువరి అయినా వివాహం తర్వాత..ఇంతికె పరిమితం అయిపోయి.. తమని తాము మర్చిపోతారు అనడానికి చక్కని తార్కాణం.వ్యంగంగా చెద్దంలో..సత్యవతి గారిది..అందె వెసిన చేయి. ఆవిడ గళం తోనె ఆమె రచనలు రేడియో ముఖంగా చాలా విన్నాను. స్త్రీలకి..ఇల్లే సర్వస్వం కాదు. కాస్త ప్రపంచంతో సంభాషించడం,తనలొని అణగారిపోతున్న,పోయిన ప్రతిభా పాటావాలు వెలికితీసుకొవాలని..తమని తాము మర్చిపోకూడదని ..మంచి..సందేశం ఉంది. బాగుంది జ్యోతి గారు...వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-12773168764972161472011-09-10T22:29:30.097+05:302011-09-10T22:29:30.097+05:30హహహహ...సరదాగా ఉంది...శారద గారి కథ...అవును గానీ కొం...హహహహ...సరదాగా ఉంది...శారద గారి కథ...అవును గానీ కొంపదీసి మీ పేరు మర్చిపోలేదు కదా.!!!!అయినా ఫర్వాలేదు....మీరెక్కడా వెతుక్కోవక్కరలేదు..అందరికీ మీ పేరు తెలుసు...మీ పేరు జ్యోతి గారండీ బాబూ!!!Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.com