tag:blogger.com,1999:blog-7016156651579282002.post7828024218269584372..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: చేయి చేయి కలుపుదాం...జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-7160735374783967962008-02-11T21:31:00.000+05:302008-02-11T21:31:00.000+05:30మీరు అంతర్జాలంలో తెలుగుతో సాధించిందేమిటి? అని ఎవరై...మీరు అంతర్జాలంలో తెలుగుతో సాధించిందేమిటి? అని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్పుకోవటానికి ఇన్నాళ్ళకు కొంతైనా ఉంది మన దగ్గర. నిస్వార్ధంతో సేవ చేయాలన్న తలంపుతో దీన్ని మొదలు పెట్టిన నల్లమోతు శ్రీధర్ గారు, వీవెన్ గార్లని ఎంత కొనియాడినా తక్కువే. ఇందులో భాగస్తులవుతున్న వారు ఇంత ఉత్సాహంతో రేయి పగలు వంతులు వారిగా పని చేస్తున్న తీరు ఊహకే అందనంత గొప్పగా ఉంది. ఇది ఇంతై ఇంతింతై వటుడింతై.... అన్నట్లుగా పెరుగుతుందనటం లో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతి గారు మీరీ సమాచారం అందరికీ అందిస్తూన్నందుకు అభినందనలు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-43730656939837748752008-02-10T09:34:00.000+05:302008-02-10T09:34:00.000+05:30కొత్తపాళీ గారు మీ సూచన చాలా బాగుంది. లాగ్ ఫైల్ ఆధా...కొత్తపాళీ గారు మీ సూచన చాలా బాగుంది. లాగ్ ఫైల్ ఆధారంగా ఈ ఛాట్ రూమ్ లోని ప్రతీ ప్రశ్న సమాధానాన్ని ఒక క్రమపద్ధతిలో క్రోడీకరించే పని కూడా చేపట్టాం. అతి ముఖ్యమైన అంశాలను సమాధానాలతో సహా ఒక చోట ఇప్పటికే తరచూ అడిగే ప్రశ్నలు అని ఛాట్ రూమ్ లో ఓ లింకు కూడా ఇచ్చాం. నువ్వుశెట్టి సోదరుల్లో ఒకరైన గిరిచంద్ గారు లాగ్ ఫైళ్ల లోని ఉపయోగపడే సమాచారాన్ని ఒక కొలిక్కి తెచ్చే బాధ్యతని స్వచ్ఛంధంగా స్వీకరించారు. త్వరలో దాదాపు అన్ని అంశాలూ తరచూ అడిగే ప్రశ్నలు పేజీలో పొందుపరచడం జరుగుతుంది.<BR/><BR/>- నల్లమోతు శ్రీధర్Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-73765587636706814682008-02-10T08:49:00.000+05:302008-02-10T08:49:00.000+05:30గ్రేట్! తెలుగు బ్లాగుల వల్ల ఇప్పటివరకూ ఇతర ఫలితాలు...గ్రేట్! తెలుగు బ్లాగుల వల్ల ఇప్పటివరకూ ఇతర ఫలితాలు ఏవైనా వచ్చినా రాకపోయినా ఈ ప్రయత్నం మాత్రం నిజంగా చారిత్రాత్మకం. ఒక సూచన: ఇప్పటిదాకా ఆ చాట్ రూములో వచ్చిన సందేహాలు ప్రశ్నల ఆధారంగా ఒక తరచూ అడిగే ప్రశ్నలపేజీ రూపొందిస్తే బాగుంటుంది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-91775896151799107402008-02-10T00:12:00.000+05:302008-02-10T00:12:00.000+05:30జ్యొతి గారి పొస్ట్ వండెర్ ఫుల్ జ్యొతి గారు మీరు ఇం...జ్యొతి గారి పొస్ట్ వండెర్ ఫుల్ జ్యొతి గారు మీరు ఇంత కస్టపడి ఈ టప పొస్ట్ చేసారు దానికి మన టీము తరపున దాన్యావాదములు., మీ ఈ స్పూర్తితో మా జీవీతానికి ఒక మలుపు వస్తుంది అని నా అలొచన .... ధన్యావాదలు జ్యొతి గారుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-58911928604148829562008-02-10T00:04:00.000+05:302008-02-10T00:04:00.000+05:30జ్యొతి గారి పొస్ట్ వండెర్ ఫుల్ జ్యొతి గారు మీరు ఇం...జ్యొతి గారి పొస్ట్ వండెర్ ఫుల్ జ్యొతి గారు మీరు ఇంత కస్టపడి ఈ టప పొస్ట్ చేసారు దానికి నా ధన్యావాదలుAnonymousnoreply@blogger.com