tag:blogger.com,1999:blog-7016156651579282002.post803382790856941459..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: మిగతా కథ వెండితెర మీదజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-49115160427766834042011-07-09T18:19:59.456+05:302011-07-09T18:19:59.456+05:30Yah.. I still remember purchasing Cinema Songs boo...Yah.. I still remember purchasing Cinema Songs books in the interval.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/11440425311671053024noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-72325642538622090192011-07-08T11:45:34.423+05:302011-07-08T11:45:34.423+05:30దేవికగారు,
పాత పాటలు పుస్తకాలు లేవండి. ఆర్టిస్ట్ ...దేవికగారు,
పాత పాటలు పుస్తకాలు లేవండి. ఆర్టిస్ట్ వారిగా అంటే ఎన్.టి.ఆర్, ఏ.ఎన్. ఆర్, ఘంటసాల, సుశీల, జానకి అలా ఉన్నాయి. దేశోద్ధారకులు పాటలు ఇక్కడ వినొచ్చు..
http://www.chimatamusic.com/telugu_songs/oldmovplist.php?st=234జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-75331361394277715822011-07-08T10:42:36.600+05:302011-07-08T10:42:36.600+05:30మీ దగ్గర దేశొద్దరకులు పాటల పుస్కకం దొరుకుతుందా?మీ దగ్గర దేశొద్దరకులు పాటల పుస్కకం దొరుకుతుందా?Devika Sai Ganesh Puranamhttps://www.blogger.com/profile/00591778496659844581noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-60311758431959979272011-07-06T22:18:59.571+05:302011-07-06T22:18:59.571+05:30మురళిగారు,,
నేను చాలా ప్రయత్నించాను మమత చూద్దామని...మురళిగారు,,

నేను చాలా ప్రయత్నించాను మమత చూద్దామని.కాని అనుకోకుండా సరిగ్గా అరగంట ముందు బయటకెల్తే రాత్రి తొమ్మిదింటికి ఇంటికొచ్చా.. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఆ దేవుడే నన్ను రక్షించాడేమో అనిపిస్తుంది..:))జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-63359650845466750912011-07-06T22:16:47.124+05:302011-07-06T22:16:47.124+05:30నేనేమో సుమన్ బాబు 'మమత' చూసి, ఇప్పటికి తేర...నేనేమో సుమన్ బాబు 'మమత' చూసి, ఇప్పటికి తేరుకుని టపా రాసి ఉంటారనుకుంటూ వచ్చాను.. ఈ పుస్తకాల గురించా? అన్నట్టు వీటితో నాకూ చాలా అనుబంధమే ఉందండీ.. ముఖ్యంగా హైస్కూల్ రోజుల్లో వారం వారం జరిగే సంతలో వీటిని అమ్మేవాళ్ళు.. భలే భలే సంగతులు గుర్తొస్తున్నాయి.. ఇక్కడ కాదు కానీ, వీలు చూసుకుని ఒక టపా రాసేస్తాను..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-64052911118708391882011-07-06T20:50:53.144+05:302011-07-06T20:50:53.144+05:30రసజ్ఞగారు ధాంక్స్ అండి. ఈ పుస్తకాలు ఇప్పుడు కూడా ...రసజ్ఞగారు ధాంక్స్ అండి. ఈ పుస్తకాలు ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి కాని అప్పట్లా ధియేటర్లలో అమ్మడం లేదు. బహుశా పల్లెటూర్లో అమ్ముతున్నారేమో.

గిరీష్ గారు.. ఇప్పుడు నేను కొన్నవి కొత్త సినిమాలు రెండు రూపాయిలు కాని హోల్ సేల్ షాపులో కొంటే రూపాయికే ఇచ్చారు.....నా దగ్గర కూడా ఎన్నో పాటల పుస్తకాలు చాలా ఉన్నాయి కాని ఈ పాటల పుస్తకాల జ్ఞాపకాలే వేరు..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-82552547706342191412011-07-06T20:47:14.556+05:302011-07-06T20:47:14.556+05:30నేను వీటిని కొనే రోజుల్లో విలువ అర్ధ రూపాయి నుండి ...నేను వీటిని కొనే రోజుల్లో విలువ అర్ధ రూపాయి నుండి రూపాయి ఉండేదండి..మీరు చెప్పినవన్నీ చేశాను నేను..చాలా థ్యాంక్స్ నాకు అప్పటి రోజులను గుర్తుచేసినందుకు.. simply superb!గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-955558115861859172011-07-06T20:11:13.357+05:302011-07-06T20:11:13.357+05:30చాలా బాగా రాసారండి. మీరు మీ చిన్నతనంలో అన్నారు కాన...చాలా బాగా రాసారండి. మీరు మీ చిన్నతనంలో అన్నారు కానీ నా పదవ తరగతి (2002 ) రోజులల్లో కూడా ఇవి ఉన్నాయి. నన్ను ఒకసారి అలా గతంలోకి తీసుకెళ్ళారనుకోండి.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.com