tag:blogger.com,1999:blog-7016156651579282002.post8805556348101949643..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: కుడుంపట్టు - సాక్షిలో వినాయకచవితి స్పెషల్స్జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-83040039201673162372016-09-03T22:45:35.000+05:302016-09-03T22:45:35.000+05:30నేను 2008 నుండి బ్లాగ్స్ ఫాలో అవుతున్నాను.వంటల గుర...నేను 2008 నుండి బ్లాగ్స్ ఫాలో అవుతున్నాను.వంటల గురించి ఒకప్పటి మీ పోస్టులు,మీ పోస్టులకి మించి ఏం టీవీల్లో వంటలు చూపిస్తే తప్ప వంటలు చేసుకోలేరా అని అప్పటి బ్లాగర్స్ కామెంట్లు, ఇప్పుడు టీవీల్లో మీ వంటలు చూసి ఇలా అడగాలనిపించింది అంతే.Madhuhttps://www.blogger.com/profile/01492936311094104822noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-48179299517995102122016-09-03T22:37:11.953+05:302016-09-03T22:37:11.953+05:30వేషము, భాష మార్చినంత మాత్రాన ఇక్కడ Main Concept ఐత...వేషము, భాష మార్చినంత మాత్రాన ఇక్కడ Main Concept ఐతే టీవీలో వచ్చి మరీ వంట చేయటమే కదా .. ఇక వేషధారణ అంటారా ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. తాను మెచ్చింది -------- అని మీలాగే అందరూ అనుకుంటారు కదాMadhuhttps://www.blogger.com/profile/01492936311094104822noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-76921096498704767902016-09-03T22:11:37.015+05:302016-09-03T22:11:37.015+05:30మధుగారు. మీరు చెప్పింది నిజమే.. మీరు లింక్ ఇచ్చిన ...మధుగారు. మీరు చెప్పింది నిజమే.. మీరు లింక్ ఇచ్చిన పో్స్టులో నేను చెప్పింది ఇప్పటికి మార్చను. మీరు గమనించారో లేదో నా వంటలు, నా వేషధారణ ఆ పోస్టులో చెప్పినట్టుగా అస్సలుండవు. నేను పాటించేదే రాస్తాను. ఎవరికైనా చెప్తాను.

పైన టపాలో చెప్పినటువంటి వంటకాలు, వేషధారణ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి.... జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-51130965221231945352016-09-03T21:53:11.627+05:302016-09-03T21:53:11.627+05:30link to your post
ఇంటా – వంటా – తంటా – పెంట
http...link to your post

ఇంటా – వంటా – తంటా – పెంట

https://vjyothi.wordpress.com/2007/08/15/%e0%b0%87%e0%b0%82%e0%b0%9f%e0%b0%be-%e0%b0%b5%e0%b0%82%e0%b0%9f%e0%b0%be-%e0%b0%a4%e0%b0%82%e0%b0%9f%e0%b0%be-%e0%b0%aa%e0%b1%86%e0%b0%82%e0%b0%9f/Madhuhttps://www.blogger.com/profile/01492936311094104822noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-58325017666327315772016-09-03T21:49:43.557+05:302016-09-03T21:49:43.557+05:30ఇంతకుముందు టీవీల్లో వంటలు చేసేవాళ్ళని తెగ కామెడీ చ...ఇంతకుముందు టీవీల్లో వంటలు చేసేవాళ్ళని తెగ కామెడీ చేస్తూ మీ పాత బ్లాగ్ లో,పుస్తకాలలో కూడా కధలు రాసేవారు. ఇప్పుడేమో అభిరుచి,అక్కడ వంట,ఇక్కడ వంట ఇలా టీవీల్లో, పేపర్లో ఎక్కడ చూసినా మీ వంటలే కనిపిస్తున్నాయి.అంటే వేరే వాళ్ళు చేస్తే ఎగతాళి,మీరు చేస్తే ఘనకార్యమా :)Madhuhttps://www.blogger.com/profile/01492936311094104822noreply@blogger.com