tag:blogger.com,1999:blog-7016156651579282002.post9012126616494966809..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: టంటంట టంటంటజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-58044336766506202302010-10-27T23:43:47.915+05:302010-10-27T23:43:47.915+05:30నాకు పద్యాలు అట్టే అర్ధం కావు..అందుకని ముందు భావం ...నాకు పద్యాలు అట్టే అర్ధం కావు..అందుకని ముందు భావం చదివేసి అపుడు పద్యం చదువుతా...ఇపుడు కూడా మీ పోస్ట్ లో ముందు భావం చదివా....అరె! భలే ఉందే అని అపుడు పద్యం చదివా..చాలా ఈసీ గా ఉంది :) నా మట్టి బుర్రకి కూడా వెంటనే అర్ధమయింది...అది మీరు వ్రాసిన భావం మహత్యమో...కాళిదాసు గారి పద్యమహత్యమో....ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-150630875089906062010-10-27T22:33:42.469+05:302010-10-27T22:33:42.469+05:30:):)Apparao https://www.blogger.com/profile/05481018240642886775noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-14881945348101350012010-10-27T11:32:30.611+05:302010-10-27T11:32:30.611+05:30పద్యకవిత్వం కూడా మొదలెట్టేసారా!! కానివ్వండి.. బాగ...పద్యకవిత్వం కూడా మొదలెట్టేసారా!! కానివ్వండి.. బాగుంది.Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-28007201959591407832010-10-27T08:26:41.088+05:302010-10-27T08:26:41.088+05:30అయ్ బాబోయ్! అందరూ నామీద అలా ఫిక్స్ ఐపోకండి. పాతపుస...అయ్ బాబోయ్! అందరూ నామీద అలా ఫిక్స్ ఐపోకండి. పాతపుస్తకాలు సర్దుతుంటే భోజరాజు కధలు దొరికింది (ఇంట్లోనే ఉంటే దొరకడమేంటి? కనపడింది).. పేజీలు తిరగేస్తుంటే ఈ పద్యం బావుందే అనుకున్నా. ఈ విషయమై ఒక మిత్రుడితో ముచ్చటిస్తుంటే ఇలా చేస్తే బావుంటుంది కదా అని వచ్చిన అతితెలివి ఐడియా అన్నమాట. అసలే నాకు బద్ధకం ఎక్కువ. పనులు ఎంత ఈజీగా అవుతాయా అని చూస్తున్నా. ఇలా పద్యాలు ప్రయత్నిస్తే బావుంటుందేమో అని చూస్తున్నా.

ఐనా మన బ్లాగ్లోకంలో కూడా ఇలాగే ఆశువుగా పద్యాలు చెప్పేవాళ్లు ఉన్నారు. మాటలనే పద్యాలుగా మార్చేస్తారు. :))జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-25827735037574585542010-10-27T08:02:02.802+05:302010-10-27T08:02:02.802+05:30భోజరాజు ను చూస్తే కవిత్వం అల్లా వచ్చేసేది ట. మీరు ...భోజరాజు ను చూస్తే కవిత్వం అల్లా వచ్చేసేది ట. మీరు ఇంకో కొంచెం ఎక్కువే ట.వారిని తలుచుకొని కవిత్వం చెప్పేస్తారు ట.
భ ర న భ భ ర వ ఉత్పలమాల
న జ భ జ జ జ ర చంపకమాల
స భ ర న మ య వ మత్తేభం
మ స జ స త త గ శార్దూలం
అని పద్యం రాసుకొని మరీ భట్టి పట్టాము మేము. ఇంతకీ అవి కరెక్టే నా లేకపోతే మా తెలుగు మాష్టారు లా చెవి మెలేస్తా నంటారా.
బాగుంది మీ కవిత్వం :-):-)బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-22335406550731763932010-10-27T07:40:04.076+05:302010-10-27T07:40:04.076+05:30ఆసక్తికరమయిన కథనం. చాలా బాగుంది. ఛందస్సు గుర్తంచు ...ఆసక్తికరమయిన కథనం. చాలా బాగుంది. ఛందస్సు గుర్తంచు కోడం కోసం మీరు చెప్పిన చిట్కా తమాషాగా ఉంది.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-31245110403848834072010-10-27T02:41:28.757+05:302010-10-27T02:41:28.757+05:30చాలా బాగుందమ్మా!!చాలా బాగుందమ్మా!!యమ్వీ అప్పారావు (సురేఖ)https://www.blogger.com/profile/04867238109556968592noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-21648326286980318752010-10-27T00:41:56.993+05:302010-10-27T00:41:56.993+05:30కొత్తగా ఆసక్తికరంగా చెప్పారు .అభినందనలుకొత్తగా ఆసక్తికరంగా చెప్పారు .అభినందనలుkarlapalem Hanumantha Raohttps://www.blogger.com/profile/00170846409625110960noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-61954975263112707652010-10-26T21:01:39.242+05:302010-10-26T21:01:39.242+05:30ఏమిటీ - పద్య రచన కూడా మొదలైందా! ఎక్కడో దాగిన కవయిత...ఏమిటీ - పద్య రచన కూడా మొదలైందా! ఎక్కడో దాగిన కవయిత్రిని బయటకు తీస్తున్నారా? శుభం!

బ్లాగే జనా స్సుఖినోభవంతు!మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-78854510279609979352010-10-26T20:22:13.320+05:302010-10-26T20:22:13.320+05:30చాలా బాగుంది జ్యొతి గారు.ఆశక్తి కరంగా ఉంది.చాలా బాగుంది జ్యొతి గారు.ఆశక్తి కరంగా ఉంది.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-37157284952278547652010-10-26T19:43:35.916+05:302010-10-26T19:43:35.916+05:30బాగుంది :)బాగుంది :)D. Subrahmanyamhttps://www.blogger.com/profile/05662503568218046101noreply@blogger.com