tag:blogger.com,1999:blog-7016156651579282002.post9157277816605008596..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: తనువూ .. మనసూ.జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-8735445974016151362010-07-31T19:57:28.558+05:302010-07-31T19:57:28.558+05:30ఉమగారు,,
నిజ్జంగా నేను చెప్పాలనుకున్నది ఇదేనండి.....ఉమగారు,,

నిజ్జంగా నేను చెప్పాలనుకున్నది ఇదేనండి.. పిచ్చి మనసు కదా.. :)జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-24813991382812022992010-07-31T19:54:29.166+05:302010-07-31T19:54:29.166+05:30శరీరానికి జ్వరం వచ్చింది.మనసు ఆవేదనకు గురైంది.కారణ...శరీరానికి జ్వరం వచ్చింది.మనసు ఆవేదనకు గురైంది.కారణం!మనసుకనుగుణంగా శరీరం సహకరించలేదు కదా!సరే, మనసు నిత్యము మధనపడుతూనే ఉంటుంది అనుబంధాల అనుభూతులకు దూరమైనందుకు. కారణమేదైనాకావచ్చు. మనసుకు కళ్లెం వేసామనుకుంటాము.ఆ భ్రమను కల్పిస్తాము మనసుకు.మరి శరీరం తన పనులు తాను చేసుకుపోతుంటుంది.కాని ఇక్కడా మనసు మనకు తెలియకుండానే శరీరాన్ని ప్రభావితం చేస్తుంటుంది.అప్పుడు మనం మనసా కవ్వించకే నన్నిలా అంటూ...జ్యోతిగారూ హేట్సాఫ్! సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-61135922105012055422010-07-31T13:44:35.970+05:302010-07-31T13:44:35.970+05:30కొత్తపాళీ, మాల, శ్రీలలిత, రుక్మిణి, స్వప్న
మీ స్...కొత్తపాళీ, మాల, శ్రీలలిత, రుక్మిణి, స్వప్న

మీ స్పందనకు ధన్యవాదాలు.

మనసుకు తగిలిన దెబ్బ చాలా తీవ్రమైనదిగా ఉంటుంది. అది మానాలని ప్రయత్నిస్తే మరిచిపోగలమేమో కాని అప్పుడప్పుడు ఆ గాయం సలుపుతూనే ఉంటుంది. కాని శరీరానికి అయిన గాయం మందులతో, ఆత్మీయుల సేవలతో తగ్గిపోతుంది.మచ్చ మిగిలినా కూడా తర్వాత అది ఎటువంటి బాధ కలిగించదు కదా..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-49262612831578782702010-07-31T13:38:10.762+05:302010-07-31T13:38:10.762+05:30chala baaga rasaru.chala baaga rasaru.swapna@kalalaprapanchamhttps://www.blogger.com/profile/01500992017187331848noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-34563416442940249022010-07-31T10:24:44.568+05:302010-07-31T10:24:44.568+05:30జ్యొతిగారూ,,చాలా బాగుంది మీ విశ్లేషణ..ఆలోచించాల్సి...జ్యొతిగారూ,,చాలా బాగుంది మీ విశ్లేషణ..ఆలోచించాల్సిన విషయం..మనసు మనల్ని ఆడిస్తుంది..అది అందరికీ తెలుసు..శరీరానికి కష్టం కలిగితే మనసు విలవిల్లాడుతుందండి..మనకి ఫీలింగ్స్ మనసుకే కదండి కలిగేది..ఆరోగ్యం లేని బ్రతుకు ఎందుకు అన్న విరక్తి కలుగుతుంది..ఫీలింగ్స్ అన్నీ మనసుకే.ప్రాణం పోతే శరీరం నాన్ లివింగ్ క్రింద లెక్క కద..అందుకే ప్రాణానికి, మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంది అంటారు..
శ్రీవార్లు అందరు అంతేనండి..అందుకే అంటాను..........ఆడదాని మనసు అర్ధం చేసుకొనే శక్తి మగవాడికి ఇస్తే ఎంత బాగుంటుంది అని..కాని నిజంగా అలా జరిగితే......... పరిణామాలు....
మనకి తెలియనివా? ఆలోచించాల్సిందే అన్ని కోణాల్లోంచీ.....కద..... గుడ్ గర్ల్.....రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-26494244650844585482010-07-30T20:03:17.139+05:302010-07-30T20:03:17.139+05:30మనసుకి బాధ కలిగితే గాయం పైకి కనిపించదు కాని దాని ప...మనసుకి బాధ కలిగితే గాయం పైకి కనిపించదు కాని దాని ప్రభావం మాత్రం తీవ్రంగా వుంటుంది.
అదే గాయం శరీరానికి కలిగితే అది మన మనస్సుని తప్పక తాకుతుంది. నెప్పి కలిగితే "అమ్మా" అనమూ.. అలాగే.
కాని దానికి మందు వాడాక, సర్జరీ చేయించుకున్నాక శరీరం, మనసూ రెండూ ఆ బాధను మర్చిపోతాయి.
రెండూ రెండు రకాలైన గాయాలే అయినా చికిత్స తర్వాత ఫలితాలు వేరేగా వుంటాయి.
ఇది నా అభిప్రాయం మాత్రమేశ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-6960675451873347312010-07-30T17:28:21.925+05:302010-07-30T17:28:21.925+05:30ఏమో నండి నాకైతే ఏకొంచం భాధ శరీరానికి తగిలినా మనసు ...ఏమో నండి నాకైతే ఏకొంచం భాధ శరీరానికి తగిలినా మనసు కూడా తల్లడిల్లి పోతుంది . కొని సార్లు ఓర్చుకోవాలి అనుకుంటాను , కాని ఓర్చు కోలేను . పైకి చెప్పక పోయినా చాలా గాభరాగా ఐతే వుంటుంది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-88171244366495517272010-07-30T16:16:58.596+05:302010-07-30T16:16:58.596+05:30Very true.
It is also true that serious threats to...Very true.
It is also true that serious threats to the bodily well-being have damaging affects on the mind/psyche. It is well documented.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com