tag:blogger.com,1999:blog-7016156651579282002.post958754044432611775..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: మనల్ని మనం ప్రేమించుకుందాం..జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-20944197917013942042009-09-02T12:36:24.727+05:302009-09-02T12:36:24.727+05:30Well said Sridhar,
ఇందులోని ప్రతిపదం నా మనసునుండి...Well said Sridhar,

ఇందులోని ప్రతిపదం నా మనసునుండి వచ్చినట్టుగా అనిపిస్తుంది.. థాంక్ యూజ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-83537348010732770612009-09-02T12:23:31.847+05:302009-09-02T12:23:31.847+05:30@ సుభద్ర గారు, అవును మీరన్నది అక్షరాలా నిజం.
@ పర...@ సుభద్ర గారు, అవును మీరన్నది అక్షరాలా నిజం.

@ పరిమళం గారు.. నిజం! మన బలమల్లా మనుషులే మన బలహీనత అల్లా ఆ మనుషులే. సమూహంలో ఉండడంతోపాటు వ్యక్తిగానూ ఉండగలగడం మిస్ అవుతున్నాం. ధన్యవాదాలండీ.Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-60154154226410479012009-09-02T09:52:42.710+05:302009-09-02T09:52:42.710+05:30"ఎంత కావలసిన వారైనా మాట పట్టింపు వచ్చి అరక్షణ..."ఎంత కావలసిన వారైనా మాట పట్టింపు వచ్చి అరక్షణం పలక్కపోతే ఆ మౌనం భరించరానిదౌతుంది."
నిజమండీ ...మనకంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే ...అది ఎవరైనా భాగస్వామినైనా ,పిల్లలనైనా ,వేరెవర్నైనా సరే ...మనకు మీరన్న ధీరత్వం దూరమౌతుంది .బలహీనత ఆవహిస్తుంది .
శ్రీధర్ గారు ,మీ విశ్లేషణ చాలా బావుందండీ ...
జ్యోతిగారు థాంక్స్ !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-29826927337231501802009-09-01T23:17:55.421+05:302009-09-01T23:17:55.421+05:30ఆశకి అ౦తులేదు.ఆశి౦చడ౦ వలన చాలా నిరాశ కల్గుతు౦దని న...ఆశకి అ౦తులేదు.ఆశి౦చడ౦ వలన చాలా నిరాశ కల్గుతు౦దని నేను అనుకు౦టాను.
చాలాచాలా బాగా రాశారు.సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-56061275628466337592009-09-01T21:11:04.764+05:302009-09-01T21:11:04.764+05:30@ఒక్క నిముషం గారు, థాంక్యూ
@ పద్మార్పిత గారు బాగా ...@ఒక్క నిముషం గారు, థాంక్యూ
@ పద్మార్పిత గారు బాగా చెప్పారు.
@ a2zdreams గారు :)
@ భావన గారు, ధన్యవాదాలు.
@ మాలా కుమార్ గారు ధన్యవాదాలండీ.Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-10882378501582256112009-09-01T20:42:45.776+05:302009-09-01T20:42:45.776+05:30మీరు చెప్పింది చాలా నిజం !మీరు చెప్పింది చాలా నిజం !మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-83047882917323013602009-09-01T20:35:38.129+05:302009-09-01T20:35:38.129+05:30చాలా బాగా చెప్పేరు. రాసిన శ్రీధర్ గారి కి, ఇక్కడ అ...చాలా బాగా చెప్పేరు. రాసిన శ్రీధర్ గారి కి, ఇక్కడ అందించిన మీకు ధన్యవాదాలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-75047304985194027112009-09-01T20:33:30.683+05:302009-09-01T20:33:30.683+05:30ఎవరికోసం వారే బ్రతుకుతారు, ఎవరి ఆనందం వారే కోరుకు...ఎవరికోసం వారే బ్రతుకుతారు, ఎవరి ఆనందం వారే కోరుకుంటారు.

అంతేకాని ఒకరి కోసం ఏదో త్యాగం చేస్తారన్న మీ పోస్ట్ లో నిజం లేదు. అది భ్రమ మాత్రమే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-65223839349531121952009-09-01T16:05:22.690+05:302009-09-01T16:05:22.690+05:30నిజమే.....మనల్ని మనం ప్రేమిస్తేనే ఎదుటివారిని కూడా...నిజమే.....మనల్ని మనం ప్రేమిస్తేనే ఎదుటివారిని కూడా ప్రేమించగలుగుతాము!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-33665671350429516562009-09-01T15:07:27.702+05:302009-09-01T15:07:27.702+05:30Chala Bagundhi.. Nice..Chala Bagundhi.. Nice..ఒక్కనిమిషం ....https://www.blogger.com/profile/10293194242482547093noreply@blogger.com