మాలిక పత్రిక సెప్టెంబర్ 2018 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
ప్రియ మిత్రులు, సహ రచయితలు, పాఠకులందరికీ పండగ శుభాకాంక్షలు. ఏ పండగ అంటారా.. మొదలయ్యాయి కదా. రాబోయేదంతా పండగల శుభదినాలే. ఈ పండుగలు మీ అందరికీ శుభాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మాసంలో మాలిక పత్రికలో రెండు సీరియళ్లు ముగింపుకు వచ్చాయి. ప్రముఖ రచయితలు భువనచంద్రగారు, మంథా భానుమతిగారు తమ అమూల్యమైన రచనలను మాలికకు అందించారు. ఈ సీరియళ్లు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మిమ్మల్ని అలరించే, మీకు నచ్చే కవితలు, కథలు, సీరియళ్లు, వ్యాసాలతో మరోమారు మీ ముందుకు వచ్చింది మీ పత్రిక మాలిక.
మీ రచనలను పంపడానికి చిరునామా: maalikapatrika@gmail.com
1. కలియుగ వామనుడు
2. మాయానగరం
3. ఉప్పులో బద్ధ
4. బ్రహ్మలిఖితము
5. తపస్సు
6. రెండో జీవితం
7. కంభంపాటి కథలు
8. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి
9. కథలరాజు
10. తేనెలొలుకు తెలుగు
11. బాధ్యతలను మరచిపోలేక
12. విశ్వపుత్రిక
13. ఫారిన్ రిటర్న్డ్
14. ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..
15. కార్తీక మాసపు వెన్నెల
16. కంచె చేను మేసింది
17.చేతిలో చావు తప్పేదెలా?
18. కార్టూన్స్ . టి.ఆర్.బాబు
19. కార్టూన్స్. జె.ఎన్.ఎమ్
20 నరుడు నరుడౌట
0 వ్యాఖ్యలు:
Post a Comment