Tuesday 6 January 2015

మాలిక పత్రిక జనవరి 2015 సంచిక విడుదల

కొత్త రచనలు, కొత్త ప్రయోగాలతో మాలిక పత్రిక కొత్త సంవత్సరంలోకి  అడుగిడుతూ పాఠకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది.
ఈ నెల ప్రత్యేక అంశాలు.. ప్రముఖ చిత్రకారుడు చిత్రగారి చిత్రవిహారం, ఆర్ పద్మనాభరావుగారి మ్యూజింగ్స్,  ప్రముఖ RJ వంశీగారి పాటలతో కూడిన కథలు ఈ నెలలో ప్రారంభమవుతున్నాయి..

మాలిక పత్రికకు మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

జనవరి సంచిక విశేషాలు

 01. శైశవ గీతం - చిత్ర

 02.మాటా - మంతీ (శివరాజు సుబ్బలక్ష్మి)

 03. మాలిక పదచంద్రిక

 04. RJ వంశీతో అనగా అనగా

 05. మాయానగరం 10

 06. రసమయ తపస్సు - కవిత్వం

 07.  బ్నిం ఆడియో కథలు - కన్నకూతురు

 08.  ప్రమదాక్షరి కథామాలిక

 09.  సప్తపది

 10. రోబోట్ల(కే) దేవుడు

 11. వెటకారియా రొంబ కామెడియా - 5

 12.  కంప్యూటర్ దండకం

 13, సత్తాకి సత్కారాలు

 14. ఆరాధ్య - 4

 15. తిరుమలేశుని సన్నిధిలో

 16.  పెనుగొండ గతకీర్తి - కవి హృదయార్తి

 17. స్తనఖండే తార - తరిణి

 18. పద్యమాలిక

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008