Saturday, 22 December 2007

పుట్టినరోజు పండగే అందరికి






ఇవాళ నా పుట్టినరోజు. ఈ సంవత్సరమంతా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నాను. నా పుట్టినరోజు జరుపుకోవడం అలవాటులేకున్నా, ఈ సంతోషకరమైన సందర్భంలో మీ అందరి ఆశీర్వాదాలతో నా బ్లాగులో పండగ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కాని నాకు ఉత్తుత్తి శుభాకాంక్షలు వద్దు. శుభాకాంక్షలతో పాటు బహుమతి కూడా కావాలి .. ఒకసారి నా బ్లాగులోనే రవి వైజాసత్య చెప్పాడుగా అడగనిదే అమ్మైనా పెట్టదు అని,అందుకే అడుగుతున్నా.

శుభాకాంక్షలతో పాటు ఒక మధురమైన ఆణిముత్యంలాటి పాట ఇవ్వాలి (కనీసం రెండు లైన్లైనా).తెలుగైనా, హిందీ ఐనా ఓకే.

16 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli

Musafir Hoon Yaaron Na Ghar Hai Na Tikhana
Hm Hm He
Musafir Hoon Yaaron Na Ghar Hai Na Tikhana
Mujhe Chalte Jaana Hai Bas Chalte Jaana

Ek Raah Rukh Gayi Tho Aur Judh Gayi
Main Mura Tho Saath Saath Raha Murgayi
Hawaon Ke Paron Par Mera Ashiana
Musafir Hoon Yaaron Na Ghar Hai Na Tikhana
Mujhe Chalte Jaana Hai Bas Chalte Jaana

Din Ne Haath Thaam Kar Idhar Bithaliya
Raat Ne Ishaare Se Udhar Bulahliya
Subah se Shaam Se Mera Dostana
Musafir Hoon Yaaron Na Ghar Hai Na Tikhana
Mujhe Chalte Jaana Hai Bas Chalte Jaana
Musafir Hoon Yaaron Na Ghar Hai Na Tikhana
Mujhe Chalte Jaana Hai Bas Chalte Jaana

teresa

Happy birthday toooo youuuu...
Happyyyy birthday toooo youuuu...

Unknown

అందరికీ పుట్టినరోజు జరిపే మీ పుట్టినరోజుకు ప్రత్యేక శుభాకాంక్షలు...
ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో రావాలి మళ్ళీ మళ్ళీ... (చెల్లి పెళ్ళి కవిత లాగా అనిపిస్తే తప్పు నాది కాదు)

karyampudi

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

గిరి Giri

జన్మదిన శుభాకాంక్షలు

Anonymous

జ్యోతక్కో...పుట్టినరోజు శుభాకాంక్షలు. నా బ్లాగులో చెబ్దామనుకొన్నా...కానీ ఇక్కడే చెప్పాల్సొస్తోంది.
ఇక పాట:
పుట్టినరోజు జేజేలు...చిట్టిపాపాయి!(బ్లాగు అక్కాయి!)

కొత్త పాళీ

నేను రాద్దామనుకున్న పాట ఇస్మాయిల్ రాసేశారు. హమ్మ్.
హల్లో హల్లో మేడం .. మీ లాంటి లేడీని చూడం
సంథింగ్ సంథింగ్
వేస్తావులె యెత్తుకి పయ్యెత్తూ
మెచ్చేరు జనం యావొత్తూ ...హేపీ బర్త్ డే టూ యూ ..
చిత్రం మహమ్మద్ బీన్ తుగ్లక్
గానం బాలు

braahmii

ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో రావాలి మళ్ళీ మళ్ళీ... ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో రావాలి మళ్ళీ మళ్ళీ... ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో రావాలి మళ్ళీ మళ్ళీ... ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో రావాలి మళ్ళీ మళ్ళీ... ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో రావాలి మళ్ళీ మళ్ళీ...



పాపాయి నవ్వాలి పండగే రావాలి, మా ఇంట పండాలి -- ఈ పాటలో అక్కాయి నవ్వాలి అనుకుంటే చాలు.
కాని నిన్నటి రోఝుకు ఈ రోజు చెబుతున్నందుకు క్షమించండి. నేను నిన్న చాలా రద్దీ (బిజీ) అన్నమాట.
బాలవాక్కు.

Unknown

ప్రియమైన జ్యోతక్కా..

మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జీవితంలో అలుపెరుగకుండా కష్టపడే మీ స్వభావం మా అందరికీ ఆదర్శదాయకం. మీలాంటి మంచి వ్యక్తులకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇలాంటివి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ..

మీ
సోదరుడు శ్రీధర్

వింజమూరి విజయకుమార్

పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యోతమ్మలూ. పాట మాత్రం గుర్తురావట్లే.అంటే నేను మీకొక పాట 'అప్పు' అన్నమాట. ఆల్ రెడీ ఇంతకుముందు పుస్తకాలేవో అప్పున్నట్టు గుర్తు. ఇప్పుడు ఆ పుస్తకాలు, ఈ పాట రెండూ అప్పు. సరేనాండీ..

జాన్‌హైడ్ కనుమూరి

ఈ రోజు మంచి రోజు
మధురమైనది, మరపురానిదీ ప్రేమ సుమం విరిసిన రోజు
శుభాకాంక్షలు

జాన్ హైడ్ కనుమూరి

Anonymous

Hi Jyothi

PUTTINA ROJU SUBHAKANKSHALU

A QUOTE IS WAITING FOR U

Listen to the Exhortation of the Dawn!
Look to this Day!
For it is Life, the very Life of Life.
In its brief course lie all the
Verities and Realities of your Existence.
The Bliss of Growth,
The Glory of Action,
The Splendor of Beauty;
For Yesterday is but a Dream,
And To-morrow is only a Vision;
But To-day well lived makes
Every Yesterday a Dream of Happiness,
And every Tomorrow a Vision of Hope.
Look well therefore to this Day!
Such is the Salutation of the Dawn!

Anonymous

నువ్వు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని మరింత మధురంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ...

-- విహారి

సత్యసాయి కొవ్వలి Satyasai

పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరడిగినట్లే ఓపాట ( http://www.esnips.com/doc/f8e40b01-4691-492b-b430-5eba9b1fb9fb/bangaru-papai ) పంపిస్తున్నా. దాని పుట్టుపూర్వోత్తరాలు ఈ కింది లంకెలో

http://www.sahiti.org/yahoo/view.jsp?id=3304

రవి వైజాసత్య

హ్యాపీ హ్యాపీ బర్తుడేలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి శుభాకాంక్షలందుకో మిత్రమా

మాగంటి వంశీ మోహన్

పుట్టినరోజు శుభాకాంక్షలు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008