మాలిక పత్రిక ఉగాది ప్రత్యేకసంచిక 2016 విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
క్రొంగొత్త ఆలోచనలు,ప్రయోగాలతో పాఠకుల ఆదరణ పొందుతున్న మాలిక పత్రిక ఈ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభవేళ ప్రప్రధమంగా కార్టూన్లు, కవితల విభాగంలో పోటీలను నిర్వహించింది.ఎందఱో ఉత్సాహంగా పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలకు విజేతల ఎంపిక అంత సులువు కాలేదు. ఎప్పటిలాగే కార్టూన్లు, కథలు, కవితలు, అనువాద రచనలు, పుస్తక సమీక్షలు, సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యాసాలూ, సీరియల్సుతో మరింత అందంగా మీ ముందుకు వచ్చింది ఏప్రిల్ 2016 సంచిక..
రెండు పోటీల విజేతలందరికీ అభినందనలు..
మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org
1. కార్టూన్ల పోటీ విజేతలు
2. కవితల పోటీ విజేతలు
3. అనువాదం - దొరికిన సిరి
4. యాచకులు
5. అమ్మ మనసు.
6. అసమాన అనసూయ
7. అక్షరాల సాక్షిగా
9. అలరించే సైన్స్ ఫిక్షన్
10. సామాజిక మాధ్యమమా? మజాకానా?
11. బాధ్యత కలిగిన రచయితను ఎవరూ శాసించలేరు.
12. కుంభేశ్వరుని కోవెల - కుంభకోణం
13. కానడ రాగ లక్షణములు
14. సమరుచుల ఉగాది పెన్నిధి
15.అతను -ఆమె -కాలం
16. సమయమిదే
17. సమూహమే బలం
18. శ్రీ కృష్ణదేవరాయలు - 1
19. మాయానగరం - 26
20. అన్నమయ్య ఆధ్యాత్మికానంద లహరి - 5
21. మన వాగ్గేయకారులు - జయదేవుడు
22. ఎగిసే కెరటం 2
23. శుభోదయం 7
24. కార్టూన్లు