బ్లాగర్ నుండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా....
Feeling Happy and Proud today . Received the membership card from Hyderabad Press Club as a Freelance Journalist and Web Magazine Editor....
Thanks to the Friend who has encouraged, supported and guided me through this process...
విజయదశమి సందర్భంగా లభించిన మరో విజయం.. కలలో కూడా ఊహించనిది.. ఇంకా నమ్మశక్యం కాకుండా ఉన్నది.
నాకు నచ్చిన అంశాలమీద గత పదేళ్లుగా వివిధ పత్రికల్లో రాసాను, రాస్తూ
ఉన్నాను. నచ్చి, మెచ్చినవారు మరింత ప్రోత్సహించారు. నేను రాయగలను అన్న
నమ్మకంతో వాళ్లే మాకు ఇది కావాలని నాచే రాయించారు ...
ఒక వృత్తి ... ఒక ప్రవృత్తి...... ఉద్యోగంలా కాకుండా ఫ్రీలాన్సింగ్ గా(దీనికి తెలుగు పదం అడక్కండి) రాస్తున్న నాకు నువ్వు నిజంగా జర్నలిస్టువే అన్నారు. ఇవాళ ఆ మాటకు ఒక గుర్తింపు కార్డును కూడా ఇచ్చారు.
స్టోరీ సోదిలా ఉందా... అర్ధం కావట్లేదు.. సరే కట్టె, కొట్టే పద్ధతిలో చెప్పేస్తా.. (కాస్త బిల్డప్ ఇవ్వొద్దేంటి?)
ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానే కాక మాలిక వెబ్ పత్రిక సంపాదకురాలిగా హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో మెంబర్ షిప్ కార్డును ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రాజమౌళిచారిగారినుండి అందుకున్న శుభవేళ... ఇప్పుడు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, రాయాలన్నమాట.. ...
ఇక నేను బండి కొనుక్కుని ప్రెస్ అన్న స్టిక్కర్ పెట్టుకోవచ్చు.. . కార్ ఉందిగాని అది నాది కాదుగా... కాని ముందుగా ఒక స్టిక్కర్, హెల్మెట్ కొనేసుకుంటా. వాటిని చూస్తూ ఉంటే బండి కొనాలన్న సంకల్పం నీరుకారిపోకుండా ఇంకా ధృడంగా మారాలన్నమాట.. :)
బ్లాగర్ గా, ఎడిటర్ గా, రైటర్ గా, కుకరీ కన్సల్టెంటుగా, కాలమ్నిస్టుగా.. ఇలా ఎన్నో పాత్రలు ధరించి విజయం సాధించినా. అన్నింటికన్నా ప్రియమైనది, అందమైనది.....
అమ్మమ్మ పాత్ర..