మాలిక పత్రిక నవంబర్ 2017 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
ఈ మధ్యే కదా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నాం. అప్పుడే సంవత్సరాంతానికి చేరువలో ఉన్నాం. కాలం ఎంత వేగంగా కదులుతుంది కదా.
పాఠకులను అలరించడానికి మరిన్ని కథలు, సీరియళ్లు, కార్టూన్లతో మళ్లీ మీ ముందుకు వచ్చింది మాలిక పత్రిక. ఈ నెల నుండి ప్రముఖ రచయిత్రి మంథా భానుమతిగారి నవల "కలియుగ వామనుడు" సీరియల్ గా వస్తోంది. వినూత్నమైన ఈ రచన మీద మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తారు కదూ. కొత్త, పాత, చిన్న, పెద్ద అన్న తారతమ్యం ఎన్నడూ పాటించని మాలిక పత్రిక మీ రచనలను ఆహ్వానిస్తోంది.
మీ రచనలు పంపడానికి కొత్త చిరునామా: maalikapatrika@gmail.com
మరి ఈ మాసపు విశేషాల గురించి తెలుసుకుందామా..
1. కార్టూన్లు
2. కలియుగ వామనుడు
3. మాయానగరం
4. బ్రహ్మలిఖితం
5. రెండో జీవితం
6. గుర్తుకు రాని కథలు
7. ముఖపుస్తక పరిచయం
8. ట్రాన్స్ జెండర్
9. దూరపు బంధువులు
10. యాక్సిడెంట్ నేర్పిన పాఠం
11. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి
12. బుద్ధుడు - భౌద్ధమతం
13. ఉష
14. పునర్జన్మ
15. ఊహాసుందరి