మాలిక పత్రిక ఫిబ్రవరి సంచిక 2018 విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
కొత్త సంవత్సరం మొన్ననే కదా వచ్చింది. అప్పుడే రెండో నెల వచ్చేసిందా... మాలిక పత్రిక కూడా ముస్తాబై వచ్చేసింది. ఈ సంచికలో కొత్త శీర్షిక ప్రారంభించబడింది. కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనలు, కొన్ని పుస్తకాలు, కొన్ని వస్తువులు. ఇలా కొన్ని చాలా స్పెషల్ గా అనిపిస్తాయి. అలాటి స్పెషల్ వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలు వీడియో రూపంలో అందించడానికి ప్రయత్నిస్తున్నాము. అందులో మొదటిగా ఒక రచయిత్రితో మరో రచయిత్రి ముచ్చట్లు మీకోసం..
మీ రచనలు పంపడానికి చిరునామా: maalikapatrika@gmail.com
ఇక ఈ మాసపు మాలిక పత్రికలోని విశేషాలు..
1. Something Special.. ముచ్చర్ల రజనీ శకుంతల
2. మణికర్ణిక
3. ప్రేమికుల రోజు
4. పట కుటీర న్యాయం
5. బ్రహ్మలిఖితం
6. మాయానగరం 43
7. రెండో జీవితం 5
8. కలియుగ వామనుడు 3
9. అన్నమయ్య ఆధ్యాత్నికానందలహరి 23
10 . ఓషో రజనీష్
11 . మాడర్న్ అమ్మమ్మ చెప్పిన మాడల్ కథలు
12. గ్రహణం వదిలింది
13. కార్టూన్స్