మాలిక పత్రిక మార్చ్ 2018 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
కొత్త సంవత్సరం, మామిడి కాయలు పళ్లు, కొత్త కుండలో చేసిన పచ్చడి., భక్ష్యాలు....మల్లెపూలు కూడానూ... తెలుగువారికి ప్రియమైన నూతన సంవత్సం ఉగాది పండగకు స్వాగతం చెప్తూ మాలిక పత్రిక పాఠకులు, రచయితలకు మనఃపూర్వకమైన శుభాకాంక్షలతో మార్చ్ మాసపు సంచిక మీకోసం ఎన్నో విశేషాలను తీసుకొచ్చింది.
మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ మాసపు ప్రత్యేకమైన రచనలు:
1. కలియుగ వామనుడు - 4
2. బ్రహ్మలిఖితం - 16
3. రెండో జీవితం - 6
4. మాయానగరం - 44
5. ఇసైజ్ఞాని ఇళయరాజా
6. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి - 24
7. 'మనీ'షి
8. తను కన్నతల్లి
9. ఆపరేషన్ పాంచాలి
10. కృతజ్ఞత
11. కొత్త చీర
12. కొత్తది - పాతది
13. జవాబులు ?
14. పల్లెసద్దు
15. తోడు
16. దయా మరణం
17. కార్టూన్స్