Tuesday, 1 January 2019

మాలిక పత్రిక జనవరి 2019 సంచిక విడుదల



Jyothivalaboju
Chief Editor and Content Head
Maalika Web Magazine


మిత్రులు, రచయితలు, పాఠకులు అందరికీ మాలిక పత్రిక తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.  కాలెండర్ మార్పు తప్ప ఇతరత్రా ఎటువంటి తేడాలు కనపడవు. కాని మనం ఏదైనా చేయాలి, సాధించాలి అనుకున్నప్పుడు అదే నూతన సంవత్సరం , అదే సంబరం అనుకోవచ్చు. కాని మనమందరం ఒక కొత్త ఉత్సాహం, ఉల్లాసాన్ని ఈ విధంగా జరుపుకోవచ్చు. సంతోషానికి ముహూర్తం,తేదీ అవసరం లేదు కదా.

జనవరి 2019 మాలిక పత్రిక మరిన్ని అంశాలను చేర్చుకుని మీ ముందుకు వచ్చింది. మరికొన్ని కథలు, వ్యాసాలు, సమీక్షలు, కవితలు.. సీరియల్స్,, అన్నీ మీ కోసమే. మరి ఈ సంవత్సరపు మొదటి సంచిక విశేషాల గురించి తెలుసుకుందాం.



Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008