మాలిక జులై స్పెషల్ సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
Chief Editor and Content Head
శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ
మరియు
అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ
U.S.A
సంయుక్తంగా నిర్వహించిన కథల పోటి, పద్య కథల పోటి విజయవంతంగా ముగిసింది. వందకు
పైగా కథలు వచ్చాయి. అందులో ఉత్తమమైనవి బహుమతులు అందుకున్నాయి. అలాగని మిగతావి
పనికిరానివి కాదు. అందుకే కాస్త తక్కువ మార్కులతో సాధారణ
ప్రచురణకు స్వీకరించిన కథలను ఏరి కూర్చి ప్రత్యేక సంచికగా అందిస్తోంది. ఈ
నలభై ఒక్క కథలను మీరు ఈ పత్రికలో ఒకే చోట చదవొచ్చు. మీ అభిప్రాయాలను తెలియజేయగలరు.
ఒక గమనిక...
మాకు ఈ పోటీ యొక్క ముఖ్య నిర్వాహకురాలు
ఉమాభారతిగారినుండి అందిన కథలను అలాగే ప్రచురిస్తున్నాము. కొన్ని కథలకు సవరణలు
చేయడమైనది. మిగతా కథలు చేయడానికి మాకు వీలు కాదు. అందుకే వాటినన్నింటిని అలాగే
ప్రచురిస్తున్నాము. ఈ కథలలోని అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు అన్నీ రచయితల
పొరపాట్లే. అవి వారు సరిదిద్ది మాకు పంపవలసింది. గమనించగలరు.
మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
1. ఉప్పు తాత
2. చెంప పెట్టు
4. మల్లీశ్వరి
5. ఆరవ తంత్రం
7. ఏ తీరానికో
8. ఐ టూ
9. వైరాగ్యం
10. సహవాసం
11. అమ్మ బుుణం
13. ఓన్లీ వన్ పీస్
14. వింత కాపురం
15. పథకం
16. అమూల్యం
17. మల్లెపువ్వు
21. వీరచక్ర
23. నీ తలకాయ్
24. లైకా
25. లాస్ట్ డే
29. మరో అవకాశం
30. రామక్కవ్వ
34. కలహం
35. ఆత్మీయ బంధం
36. దృష్టి
37. మనవడు మనవాడే
38. తోడు
40. పితృయజ్ఞం
41. పూజాఫలం