మాలిక పత్రిక సెప్టెంబర్ సంచిక 2019 విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
స్వాగతం.. సుస్వాగతం..
చిరుజల్లులు, జడివానలు కలిసి మనతో ఆటాడుకుంటున్నాయి కదా.. తప్పదు మరి. ఎండలెక్కువగా ఉంటే వానలు కావాలనుకుంటాం. వానలు కాస్త జోరు పెంచితే వామ్మో అంటాం. ప్రకృతితో అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఈ చిరుజల్లులతో జతగా సన్నజాజులు కూడా ఉంటే ఎంత బావుంటుంది కదా.. ఎండాకాలంకంటే మనోహరమైన ఈ కాలంలో సన్నజాజుల పరిమళాలు అద్భుతం.. మహాద్భుతం..
మాలిక పత్రిక రచయితలకు, మిత్రులకు, పాఠకులకు రాబోయే పండగలకు ముందుగానే శుభాకాంక్షలు. జండా పండగ, వరలక్ష్మీ వ్రతం అయిపోయాయి. గణపయ్య కొలువై ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేది బతుకమ్మ... మీరంతా బిజీ బిజీ కదా...
మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ మాసంలో మీకందించబోయే విశేషాలు..
1. అమ్మమ్మ – 6
2.ఎగురనీయండి. ఎదగనీయండి
3.కంభంపాటి కథలు – ఇన్ డిపెండెంట్
4.చీకటి మూసిన ఏకాంతం – 5
5.కౌండిన్య కథలు .. సిద్దయ్య మనసు
6.అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 41
7.లేచింది మహిళ
8. క్షమయా ధరిత్రే కాని……
9.‘ఉషోదయం’
10.గడిలోదాగిన వైజ్ఞానిక నుడి -1
11. జాగేశ్వర మహదేవ్ మందిరం
12.మనసు పలికిన ఆత్మీయతా తరంగం
13.కార్టూన్స్ – టి.ఆర్.బాబు
14.ముత్యాల సరాలు
15.అతన్ని చూశాకే…
16.సంజయుడు
17.కమనీయ నాట్యకళామూర్తి పసుమర్తి కృష్ణమూర్తి గారు
18.తపస్సు – రహస్య స్థావరాలు.. వ్యూహ గృహాలు
19.విశ్వపుత్రిక వీక్షణం – “వెన్నెలను తాగిన పిల్లనగ్రోవి”
20.స్వచ్ఛ భారతము
21.పాలమనసులు
22.కార్టూన్స్ – జెఎన్నెమ్
23.గోడమీద బొమ్మ
24.దేవుళ్ళకూ తప్పలేదు!