మాలిక పత్రిక అక్టోబర్ 2019 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
మిత్రులకు, రచయితలకు, పాఠకులకు, శ్రేయోభిలాషులందరికీ పూలపండగ, పటాకుల పండగ శుభాకాంక్షలు. ముందు రంగు రంగుల పూలతో సరాగాల పండగ , నవరాత్రులు రావణదహనంతో దసరా సంబరాలు, దీపాల వెలుగులు, హోరెత్తించే మతాబుల జోరులో దీపావళి పండగలు రాబోతున్నాయి. మీకందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాము..
ఇక ఈ నెల మాలిక పత్రికలో మీరు మెచ్చే ఎన్నో కథలు, కవితలు, సీరియళ్లు, ఆధ్యాత్మిక, ఉపయోగభరిత వ్యాసాలు, యాత్రా విశేషాలు, విజ్ఞానాత్మకమైన గడి - నుడి అందిస్తున్నాము. మీరు కూడా మీ రచనలు పంపాలనుకుంటే తప్పకుండా రాయండి. పంపండి..
మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ సంచికలోని విశేషాలు:
1.ఖాజాబీబి
2.విశ్వపుత్రిక వీక్షణం – అమ్మ. . విశాలాక్షి
3. ప్రేమ కానుకలు
4.అది ఒక ఇదిలే…
5.చీకటి మూసిన ఏకాంతం - 6
6.ట్రాఫిక్ కంట్రోల్
7.గిలకమ్మ కతలు – అనాపోతే?
8. మనసు తడిపిన గోదారి కథలు
9. అతివలు అంత సులభమా…..
10. ఆ బాల్యమే
11.అష్ట భైరవులు
12.కౌండిన్య కథలు – మారని పాపారావు
13.గాంధీజీ గాయపడ్డారు
14.కళ్యాణ వైభోగము
15.జలజం… మొహమాటం.
16.గడిలోదాగిన వైజ్ఞానిక నుడి – 2
17.తేనెలొలుకు తెలుగు –
18.యాత్రా మాలిక – ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు / విహార యాత్ర నైనితాల్
19.అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 42
20.గరిమెళ్ల సత్యనారాయణ గారు
21.కార్టూన్స్ – జెఎన్నెమ్
22.ప్రేమవ్యధ…!!
23.తపస్సు – స్వాగతం దొరా
24. విలువ
25.అమ్మమ్మ – 7