Wednesday, 4 December 2019

మాలిక పత్రిక డిసెంబర్ 2019 సంచిక విడుదల


Jyothivalaboju

Chief Editor and Content Head



పాఠక మిత్రులకు, రచయితలకు ఈ సంవత్సరాంతపు సంచికకు తియ్యతియ్యగా స్వాగతం. నా అమెరికా పర్యటన కారణంగా నవంబర్ నెల సంచిక విడుదల చేయడం కుదరలేదు. దానికి క్షమాపణలు కోరుకుంటూ ఈ నెలలో కాసిన్ని ఎక్కువ సాహితీ మిఠాయిలు మీకోసం..

అప్పుడే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకున్నాం కదా మళ్లీ సంవత్సరం చివరకి వచ్చేసామా అన్నట్టుంది కదా. ఏంటో ఈ కాలానికి ఇంత తొందరపాటు .. అలా వేగంగా కదిలిపోతూ ఉంది.  లేదా మనమే అంత బిజీ అయిపోయామా... వెనుకబడకుండా కాలానికి అనుగుణంగా పరిగెడితేనే పనులయ్యేది మరి..
ఈ సంవత్సరంలో వచ్చిన ఒడిదుడుకులు దాటిపోయ్యేలా, సంతోషాలన్ని రెట్టింపయ్యేలా వచ్చే సంవత్సరం మనకోసం ఎన్నో సంతోషాలు, సంరంభాలు అందివ్వాలని కోరుకుంటూ చివరి మాసపు సంచికలోని విశేషాలు చూద్దామా..

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com


 1.‘ధ్యానం’ అంటే ఏమిటి?
 2.చీకటి మూసిన ఏకాంతం – 7
 3.“కళ్యాణ వైభోగమే”
 4.నాకూ!! కూతురుంది….
 5. కొలీగ్
 6. ఇది కథ కాదు
 7.తల్లి మనసు
 8. అమ్మ మనసు
 9.  ప్రపోజ్…
10. ప్రయాణం
11. మనసుకు హాయినిచ్చే హాస్యానందం
12. అమ్మమ్మ – 8
13. గుర్తింపు
14. తపస్సు – ఒక నువ్వు.. మరొక నేను
15. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 43
16. కాశీ లోని పాతాళ వారాహి అమ్మవారి దేవాలయము
17. గడిలోదాగిన వైజ్ఞానిక నుడి – 3
18. యాత్రామాలిక – తుంగనాథ్ మహదేవ మందిరం
19. యాత్రా మాలిక – నేపాల్ యాత్రా విశేషాలు
20. ఏమైంది. ?????
21. శ్రీ రాజరాజేశ్వరీ దేవి అష్టకం
22. కార్టూన్స్ – రవి
23. కార్టూన్స్ – జెఎన్నెమ్

 

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008