Wednesday, 1 January 2020

మాలిక పత్రిక జనవరి 2020 సంచిక విడుదల






Jyothivalaboju

Chief Editor and Content Head


కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహంతో  ముందుకు అడుగులేస్తూ, నడుస్తూ, పరుగులు పెడదాం. కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది కదా. ఇప్పుడిప్పుడే కదా కొత్త సంవత్సరం అనుకున్నాం. అంతలోనే  మళ్లీ ఇంకో కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ బిజీ బిజీ లైఫ్ లో అంతా వేగవంతమయిపోయింది. ఎలా తెల్లవారిందో, అప్పుడే రాత్రి కమ్ముకుందో అనపిస్తుంది. అంత వేగంగా గడిచిపోతుందని అందరూ ఒప్పుకుంటారు.

పాఠకులకు, రచయితలకు, మిత్రులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ మాలిక అందంగా ముస్తాబై వచ్చింది. ఈ కొత్త సంవత్సరం లో రచయిత్రి, నర్తకి శ్రీమతి ఉమాభారతిగారు రచించిన "రాజీ పడిన బంధం" సీరియల్ మొదలవుతోంది.  వచ్చే నెలలో మరో ప్రముఖ రచయిత్రి మన్నెం శారదగారి సీరియల్ చీకటి మూసిన ఏకాంతం ముగుస్తోంది. ఆ తర్వాత నెలనుండి మన్నెం శారదగారి మరో నవల ప్రారంభమవుతుంది.

మీ రచనలను పంపించవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ మాసపు రచనలు:

 1.రాజీపడిన బంధం – 1
 2.చిన్ని ఆశ
 3.ఆపద్ధర్మం
 4.గడిలో దాగిన వైజ్ఞానిక నుడి – 4
 5.చీకటి మూసిన ఏకాంతం – 9
 6.అమ్మమ్మ – 9
 7.గడిలో దాగిన వైజ్ఞానిక నుడి , 1,2,3 సమాధానాలు
 8.కార్టూన్స్ – సత్యం
 9.కార్టూన్స్ – జెఎన్నెమ్
10.తపస్సు – మహా కాళేశ్వరం.. ఒక జలాలయం
11.మనసుతీరాన్ని తాకిన అక్షరాన్వేషణ
12. భక్తి మాలిక తిరుప్పావై
13నలదమయంతి
14.తేనెలొలుకు తెలుగు – పత్రికలు
15.చైతన్య స్రవంతి (Stream of consciousness)-జేమ్స్ జోయిస్-యులిసెస్
16.ఏం చేయలేము మనం
17.ఓ మగవాడా….!!!
18. కనువిప్పు
19. కౌండిన్య కథలు – పిండిమర




 

 




Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008