Saturday, 11 July 2020

మాలిక పత్రిక - అర్చన 2020 పోటీ ప్రత్యేక సంచిక



Jyothivalaboju

Chief Editor and Content Head



పాఠకులకు, రచయితలకు సాదర ఆహ్వానం..

కొద్ది కాలం క్రిందట కోసూరి ఉమాభారతి నేతృత్వంలో అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ, శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీ తరఫున సామాజిక స్పృహ అంశంగా కథలు, కవితలు, కార్టూన్ల పోటీ నిర్వహించబడింది. ఈ పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన 33 కథలు, 19 కవితలతో మాలిక ప్రత్యేక సంచిక ముస్తాబై వచ్చింది.  రచయితలందరికీ అభినందనలు..


ఎడిటర్ నుండి ఒక మనవి:

ఈ పోటీలో చాలామంది పాల్గొన్నారు. చాలా సంతోషం.  ఈ సంచికలో కొన్ని కథలు తప్పుల్లేకుండా, కొన్ని తక్కువ తప్పులతో, కొన్ని చాలా తప్పులతో, కొన్ని అస్సలు దిద్దలేనన్ని తప్పులతో ఉన్నాయి. నాకు వీలైనన్ని, చేయగలిగినన్ని దిద్దుబాట్లు చేసాను. తప్పులున్న కథలుకాని, కవితలు కాని ఆయా రచయితలు చూసుకుని మీకు నచ్చాయా చూసుకోండి. నాకు నచ్చకున్నా, మీకు బావుంది అనిపిస్తే అలాగే ఉంచేస్తాను. తప్పులున్నాయి అనిపిస్తే సరిదిద్ది పంపించండి మార్చి  పెడతాను.  వాటికి వచ్చే విమర్శలకు మీరే బాధ్యులు.

ధన్యవాదములు.

అర్చన పోటీ సాధారణ ప్రచురణలు ఈ సంచికలో..


  
1.       అమ్మ కావాలి
2.       అమ్మ నిర్ణయం
3.       అమ్మమ్మ జ్ఞాపకం
4.       అర్ధనారీశ్వరం
5.       ఉన్నది ఒక్కటే జిందగీ
6.       కలుపు మొక్క
7.       కొత్త జీవితం
8.       చలి భయపడింది
9.       చేదు నిజం
10.   తల్లి కోడి
11.   త్రాణ
12.   దోషి ఎవరు?
13.   ధీరుడు
14.   నాతిచరామి
15.   పాచిక
16.   పిల్లకాకి
17.   పెద్దరికం
18.   బళ్లు షెడ్ కు వెళ్తున్నాయి
19.   భర్తని మార్చాలి
20.   మనమూ దోషులమే
21.   మనస్సాక్షి
22.   మరో ప్రపంచం
23.   మాతృత్వం
24.   మారీ మారని మహిళ
25.   విజయమా వర్ధిల్లు
26.   విదిశ
27.   వైజయంతి
28.   శిక్ష
29.   సాయంసంధ్య
30.   సూరీడు కనిపిస్తాడు
31.   ఇంతింతై
32.   రాయుడే గెలిచాడు


కవితలు

1.       అదృష్టం
2.       అమ్మ చెప్పిన మాట
3.       ఆంగికం, వాచికం
4.       ఆడపిల్లల ఆవేదన
5.       ఆత్మరక్షణ
6.       ఒక కోయిల విలాపం
7.       కరోనా
8.       జీవనయానం
9.       దిద్దుబాటు
10.     నాన్నగారు
11.      నిప్పుల కుంపటి
12.      నీకై
13.      నువ్వేం సాధిస్తావ్
14.      నేను ఆడదాన్ని కాదు
15.      పండుటాకుల వసంతం
16.      అరణ్యరోదన
17.      భువి స్వర్గంగా మార్చు
18.      మాతృవేదన
19.      దశ 'దిశ' లా

Friday, 3 July 2020

మాలిక పత్రిక జులై 2020 సంచిక విడుదల




Jyothivalaboju

Chief Editor and Content Head


నమస్కారం.. పాఠక మిత్రులు, రచయితలు అందరికీ స్వాగతం.. మాలిక పత్రికలో మంచి వ్యాసాలు, కవితలు, కథలు మీ అందరినీ అలరిస్తున్నాయి అని భావిస్తున్నాను.

అదేంటోగాని ఈ సంవత్సరం 2020 అసలు లేకుంటే బావుండు అనిపిస్తుంది కదా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని అప్పుడే ఆరునెలలు గడిచిపోయాయి. ఎవరనుకున్నారు హ్యాపీ కాస్తా వరస్ట్ కి మారుతుందని. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోన్న కరోనా ఇంకా చల్లబడలేదు. అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలీడం లేదు. నిస్సారంగా అలా గడిపేస్తున్నారందరూ. కలిసిమెలిసి ఉండండి అనడం పాపమైపోయింది. దూరంగా ఉండండ్రా అన్నది చాలా ముఖ్యం. మా ఇంటికి రావద్దు... మీ ఇంటికి రమ్మనొద్దు అని అందరూ డిసైడ్ అయిపోయారు. ఇలా మొహం మీదే చెప్పినా కూడా ఎవరూ ఫీలవడం లేదు.. ప్చ్.. ఏం చేస్తాం మరి. అనవరంగా ఎవరినీ కలవకుండా,  తిరక్కుండా ఇంట్లోనే ఉంటే అది మనకు, ఇతరులకు కూడా క్షేమం..

ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా ఉండండి..

మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com





జులై మాసపు విశేషాలు:


 1. లోవరాజు కధలు – సూర్రావు లెక్కల పుస్తకం
 2.చంద్రోదయం – 5
 3.అమ్మమ్మ – 15
 4.హరిలో రంగ హరీ.. జలజం పని హరీ
 5.గిలకమ్మ కతలు – ఆల్లదేదో ఆల్లదన్నట్టు ..మందేదో మంది. అంతే..!
 6.దివి నుండి భువికి
 7.రింగుల జీవన వలయం
 8.అల
 9.మల్లేష్
10.తెగింపు
11.నెరవేరిన కల
12.అమ్మ కోసం
13.తిరుక్కడయూర్ అభిరామి కోవెల
14.కార్టూన్స్ – జెఎన్నెమ్
15.కార్టూన్స్ – బి. పురుషోత్తం
16.కార్టూన్స్ – జెన్నా
17.చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయము (చేబ్రోలు-గుంటూరు జిల్లా)
18.స్త్రీల మనసులను ఉద్దీపనదిశగా నడిపిన నవల
19.తపస్సు – పిల్లల ఆటస్థలం
20.జానపదబ్రహ్మ బి.విఠలాచార్య
21.అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 49
22.గానం.. సంగీతం…
23.నీ కోసమై ఎదురు చూసే మా అన్నదాతను కరుణించూ
24. నిష్క్రమణ…
25. గజల్
26.రాజీపడిన బంధం – 6







Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008