Tuesday, 1 September 2020

మాలిక పత్రిక సెప్టెంబర్ 2020 సంచిక విడుదల


Jyothivalaboju

Chief Editor and Content Head

పాఠక మిత్రులకు, రచయితలకు సాదరపూర్వక నమస్కారములు.
ఎన్ని అవాంతరాలొచ్చినా, ఏ కష్టమొచ్చినా, తట్టుకుని ముందుకు సాగేది ఈ ప్రకృతి మాత్రమేనేమో. ఇన్నాళ్లు అందరం అనుకున్నాం. మనం ప్రకృతిని పట్టించుకోలేదు. నాశనం చేస్తూ వచ్చాము. లాక్ డౌన్ మూలంగా ఇంట్లోనే ఉండడం మూలంగా ప్రకృతి తనను తాను ప్రక్షాళన చేసుకుంది అని. కాని కాలానుగుణంగా పువ్వులు, మొక్కలు, అన్నీ తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. వేసవిలో మల్లెల పూత, వర్షాలలో అన్ని పువ్వుల రంగుల విరబూత.. ఎటు చూసినా రంగులే రంగులే.. మనసును ఉల్లాసపరిచే పువ్వులే పువ్వులు.

ఎంతో రసికుడు దేవుడు.. ఎన్ని  పూవులెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడో అన్నాడో సినీకవి.. నిజమే కదా..


ఇక ఈ మాసపు మన మాలిక పత్రికకు వస్తే మీకు నచ్చే, మీరు మెచ్చే ఎన్నో కథలు, కవితలు, కార్టూన్లు, సీరియళ్లు, సమీక్షలు, వ్యాసాలు ఉన్నాయి.  తీరిగ్గా చదువుకోవచ్చు.. 

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

 1. ప్రేరణ

 2. అమ్మమ్మ – 17

 3. మీలాంటివాడే చెపితే వినడు, కొడితే ఏడుస్తాడట

 4. గిలకమ్మ కతలు – పుచ్చు రేగ్గొట్టిన …పిచ్చిగ్గొట్తం..!

 5. చంద్రోదయం – 7

 6. కథాపరిశోధనలో సామాజికాంశాలకు ప్రాముఖ్యత నొసగిన కథలు  

 7. కంభంపాటి కథలు – కాశీ అత్తయ్య

 8. రాజకీయ చదరంగం

 9. తామసి – 1

10. మబ్బు తెరలు

11. ఆదిగురువు

12. తపస్సు – అప్పుడప్పుడు.. కొన్ని

13. యాత్రామాలిక – శృంగేరి

14. దండోపాయం

15. మామ్మగారి వంటామె

16. సహారా

17. జరత్కారుడు

18. అతి పెద్ద పాద‌ముద్ర

19. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 51

20. కార్టూన్స్ – చిలుకూరి హరినందన

21. కార్టూన్స్ – జెఎన్నెమ్

22. కార్టూన్స్ – బి.పురుషోత్తం

23. కార్టూన్స్ – వేణుగోపాల రాజు

24. కార్టూన్స్ – శ్రీదేవి ఉప్పులూరి

25. కాలాన్ని ఓడించే నీ జ్ఞాపకాలు

26. కాళోజీ మొగ్గలు

27. ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008