మాలిక పత్రిక డిసెంబర్ 2020 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
పాఠక మిత్రులు, రచయితలందరికీ నమస్సుమాంజలి. కృతజ్ఞతలు. ప్రపంచం మొత్తాన్ని కదిలించేసిన కరోనా 2020 సంవత్సరాన్ని మింగేసింది/చెడగొట్టింది అని చెప్పవచ్చు. కరోనా మూలంగా లాక్ డౌన్, క్వారంటైన్ అంటూ ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉంటున్నాము. వ్యాధి తగ్గుముఖం పట్టినా ఇంకా ప్రమాదంలోనే ఉన్నాం. వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. వచ్చే 2021వ సంవత్సరం మనందరికీ సుఖఃసంతోషాలను, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎదురుచూద్దాం..
మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ సంచికలోని రచనలు మీకోసం.
2. తామసి – 3
3. అమ్మమ్మ – 20
6. జీవితమంటే..
7. తేనె మనసులు
9. ఋణం
10. కానుక
17. తపస్సు – సహచరి
20. కాలంపై నా కలం.
21. జీవిత గమనం
23. మేటి ఆచారం
26. కార్టూన్స్ – CSK