మాలిక పత్రిక జనవరి 2021 సంచిక విడుదల
Jyothivalaboju Chief Editor and Content Head ముందుగా రచయితలు, పాఠక మిత్రులందరికీ ఆంగ్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా అందరూ 2020 ఎంత తోందరగా వెళ్లిపోతుందా అని ఎదురుచూసారు.. కల్లోలం, మారణహోమాన్ని సృష్టించిన 2020 సంవత్సరం వెళ్లిపోయింది. 2021 ఐనా అందరికీ మంచి చేస్తుందని. కరోనా మహమ్మారిని మట్టుపెడుతుందని అందరూ కోరుకుంటున్నారు. అలా జరగాలని విశ్వసిస్తూ మరో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. ఈ మాసంలో మీకోసం ఎన్నో కార్టూన్లు, కవితలు, కథలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు అందిస్తున్నాము. మిమ్నల్ని అలరిస్తాయని మా కోరిక..
మాలిక పత్రికకు మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
4.కార్టూన్స్ – భోగా పురుషోత్తం
10.అదండీ సంగతి
11.శంకరం పెళ్లి
13.అత్తమ్మ
15.ఇంటింటి కథ
19.అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 55
20.వంటలేనా? కాసిని నవ్వులు కూడానూ
21.అచంచల విశ్వాసము, ప్రయత్నము, దైవము. – దైవంతో నా అనుభవాలు
22.చెరగని బాల్యపు పద చిహ్నాలివి
23.విదేశ విహార యాత్రలు నాతో చేద్దాం రండి … మలేషియా
24.గరుడ పురాణం
26.ఆహా! ఏమి రుచి… సరదాగా కాసేపు
28.జ్ఞాపకాలు
30.రైతు మొగ్గలు
32.ఓటరు దేవుడు