Friday, 5 March 2021

మాలిక పత్రిక మార్చ్ 2021 సంచిక విడుదల


 

 
Jyothivalaboju
 
Chief Editor and Content Head
 
 
అందరికీ ఉల్లాసభరితమైన శుభాకాంక్షలు. ఎందుకు ఉల్లాసం అంటారా.. కరోనా వాక్సిన్ వచ్చేసింది. ఈ కార్యక్రమం కూడా జోరుగా  సాగుతోంది. కొన్నిచోట్ల భయాలు ఉన్నా, ఒకరు ఒకరుగా వెళ్లి వాక్సిన్ వేయించుకుంటున్నారు. సంవత్సర కాలంగా ప్రపంచమంతా స్తంభించిపోయిందని చెప్పవచ్చు. కాని ఇప్పుడిప్పుడే కోలుకునే దిశలో పయనిస్తున్నారు.. ఖచ్చితంగా ఇది అందరికీ గుణపాఠం లాటిదే. ఒకవైపు వేలమంది ప్రాణాలు కోల్పోయారు, మరొకవైపు తక్కువ ప్రాణనష్టం జరిగినందుకు సంతోషపడుతున్నారు. వాక్సినేషన్ పెరిగి, నష్టాలు పూర్తిగా తగ్గిపోవాలని కోరుకుందాం

మాలిక పత్రికను అమితంగా ఆదరిస్తున్న పాఠకులు, రచయితలందరికీ ధన్యవాదాలు. ఇటీవల మాలికపత్రిక సహకారంతో కోసూరి ఉమాభారతిగారు పడతీ! ఎవరు నీవు అన్న శీర్షికన కథలపోటీ, మంథా భానుమతిగారు ఉగాది కథలపోటీ ప్రకటించారు. మంచి స్పందన వచ్చింది. కథలన్నీ న్యాయనిర్ణేతలకు పంపడం జరుగుతుంది. వీలైనంత త్వరలో వీటి ఫలితాలు ప్రకటిస్తారు.

ఈ మాసపు పత్రికలో మీకు నచ్చే, మీరు మెచ్చే విశేషాలు:



 
 
 

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008