మాలిక పత్రిక మే 2021 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
Maalika Magazine
మిత్రులు, రచయితలు, పాఠకులందరికీ మనఃపూర్వక స్వాగతం.. మాలిక పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇటీవల మాలిక పత్రిక తరఫున నిర్వహించిన కథలపోటి ఫలితాలు వచ్చేసాయి.. మాలిక పత్రిక, మంథా భానుమతిగారు కలిసి నిర్వహించిన ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పది కథలను ఈ మాసపు సంచికలో ప్రచురిస్తున్నాము. విజేతలందరికీ అభినందనలు.
ఎప్పటిలాగే మీ అందరినీ అలరించి, ఆనందింపజేయడానికి ఎన్నో సీరియళ్లు, కథలు, కవితలు, వ్యాసాలు ఈ సంచికలో కొలువై ఉన్నాయి..
మీ రచనలు పంపడానికి చిరునామా: maalikapatrika@gmail.com
1. నివురుకప్పిన నిప్పు – ఉగాది కథలపోటి
2. 2. మేడిపండు జూడ – ఉగాది కథలపోటి
4. 4. హెడ్మాస్టర్ కొడుకు – ఉగాది కథలపోటి
5.5. కోడలి వేదన – ఉగాది కథలపోటి
8. 8. (అ)ఋణానుబంధం – ఉగాది కథలపోటి
10. 10. మాలక్ష్మీ జ్యువెల్ – ఉగాది కథలపోటి
12. అమ్మమ్మ – 25
13. చంద్రోదయం 15
14. తామసి – 7
16. పొరపాటు
18. జీవన సమీరం
19. దాగుడుమూతలు
20. స్వప్నం
22. ప్రాణబంధం
23. చిన్న గల్పికలు గొప్ప ఆలోచనలు – గల్పికా తరువు సమీక్ష
25. సురవరం మొగ్గలు చిరస్మరణీయ గుర్తులు
26. సాందీప మహర్షి
27. కార్టూన్స్ – CSK
28. కార్టూన్స్ – భోగా పురుషోత్తం