Thursday, 1 July 2021

మాలిక పత్రిక జులై 2021 సంచిక విడుదల

 


Jyothivalaboju


Chief Editor and Content Head



పాఠకులకు, రచయితలకు మాలిక పత్రిక తరఫున మనఃపూర్వక ధన్యవాదాలు. మా పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి సాహితీ విందును అందజేస్తున్నాము. ఈ విందులో కథలు, కవితలు, సీరియళ్లు, యాత్రా విశేషాలు, వ్యాసాలు, కార్టూన్స్, పుస్తక సమీక్షలు ఉన్నాయి.

 

మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

 

 

ఈ సంచికలోని విశేషాలు:

 

 1.కంభంపాటి కథలు – ఏనుగా ? గేదా ? పేనా ?

 2.పేదోడి ప్రశ్న

 3.ధృతి – 3

 4.‘అపరాధిని’

 5.ఒక నిద్ర .. ఒక మెలకువ

 6.చంద్రోదయం – 17

 7.తామసి – 9

 8.అమ్మమ్మ – 27

 9.నాన్న చెప్పిన మాట!

10.నేస్తానికి నజరానా

11.మరమనిషి

12.శునకం నవ్వింది

13.చెద

14.దేవీ భాగవతం – 1

15.విశ్వపుత్రిక వీక్షణం – రుబాయీలు

16.కార్టూన్స్ – CSK

17.కార్టూన్స్ – భోగా పురుషోత్తం

18.విహారయాత్రలు ( మలేషియా ) – కౌలాలంపూర్

19.

పివి మొగ్గలు

20.అగస్త్య మహర్షి

21.ఓ చల్లగాలి

22.అనుక్షణం నీతోనే…

23.ప్రశ్నలు స్వీయశిక్షలే …


 









Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008