Friday, 6 August 2021

మాలిక పత్రిక ఆగస్టు 2021 సంచిక విడుదల

 

 

 


Jyothivalaboju

Chief Editor and Content Head


వేసవి తాపం చల్లారింది. వాన జల్లులు కూడా కాస్త తగ్గినట్టున్నాయి. వాతావరణమంతా చల్లచల్లగా, రంగు రంగులతో అలరారుతూ ఉంది. వరినాట్ల సమయం, ఇళ్లల్లో కూడా కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు. ప్రభుత్వంకూడా హరితహారం అని మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు.  పచ్చదనాన్ని ఆహ్వానించండి.. రాబోయేది పండగల సీజన్. ఈసారైనా అందరినీ కలిసి, సంతోషంగా పండుగలు జరుపుకునే అవకాశం కలగాలని కోరుకుందాం.

మాలిక పత్రిక ఎప్పటికప్పుడు కొత్త రచనలను, కొత్త రచయితలను ఆహ్వానిస్తుంది. కొత్త ప్రయోగాలకు కూడా చేయూతనిస్తుంది. అప్పుడప్పుడు పోటీలు కూడా నిర్వహిస్తున్న సంగతి మీకు తెలిసిందే కదా.. ఇందుకు సహకరిస్తున్న రచయితలు, పాఠకులకు మనఃపూర్వక ధన్యవాదములు.

మీ రచనలు పంపవలసిన చిరునామా; maalikapatrika@gmail.com

 

ఈ మాసపు పత్రికలో విశేషాలు:

  1.మోదుగ పూలు – 1

 

 2.తాత్పర్యం – 2. 264 రోజుల జీవితం

 

 3.తామసి – 10

 

 4.అమ్మమ్మ – 28.

 

 5.ధృతి – 3

 

 6.కంభంపాటి కథలు.. ఆవిడేమందంటే..

 

 7.చంద్రోదయం – 18

 

 8.అల్ విదా!

 

 9.నిర్ణయం

 

10.మమతల బంధం – మన జీవనవేదం

 

11.పరివర్తన

 

12.మార్పు మొదలయ్యింది

 

13.తమసోమా జ్యోతిర్గమయ

 

14.అవలక్షణం

 

15.శ్రీదేవీ భాగవత మహత్మ్యము . 2

 

16.కథ విందువా … నా మనసుకథ విందువా…

 

17.కార్టూన్స్ – CSK

 

18.నాచారం నరసింహస్వామి గుడి

 

19.దానవ గురువు ‘శుక్రాచార్యుడు’

 

20.ఔషధ విలువల మొక్కలు

 

21.తుమ్మెదా.. తుమ్మెదా

 

22.నీ నయనాలు

 

23.వెన్నెల జాము

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008