మాలిక పత్రిక సెప్టెంబర్ 2021 సంచిక విడుదల
కొత్త సంవత్సరం వచ్చేసింది. అప్పుడే ఎనిమిది నెలలు దాటిపోయాయి కూడా.. ఎన్ని విపత్తులు వచ్చినా కాలం ఆగదు కదా.. భయంభయంగానే పండుగలు జరుపుకుంటున్నాము.. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండగ, జెండా పండగ అయిపోయి వినాయకుడికి ఆహ్వానం పలికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.. మీ అందరికీ ఈ వినాయకుడు అన్ని ఆటంకాలను తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెప్టెంబర్ మాలిక పత్రిక మీకు అందిస్తున్నాము. మీకు నచ్చిన, మెచ్చిన కథలు, వ్యాసాలు, కార్టూన్స్, సీరియల్స్ ఈ పత్రికలో మీకోసం కొలువుదీరి ఉన్నాయి..
మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com ఈ మాసపు విశేషాలు:
3. ధృతి – 4
4. తామసి – 11
5. అమ్మమ్మ – 28
11. అపాత్రదానం
15. కార్టూన్స్ – CSK