మాలిక పత్రిక నవంబర్ 2021 సంచిక విడుదల
పాఠక మిత్రులు, రచయితలు అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ఇంటింటా ఆనందపు దీపాలు సదా వెలుగుతూనే ఉండాలని మనసారా కోరుకుంటూ నవంబర్ సంచికకు సాదర ఆహ్వానం...
మాలిక పత్రికలో ఇటీవల ప్రారంభించిన కొత్త సీరియల్స్, వ్యాస పరంపరలు, కథలు మిమ్మల్ని అలరిస్తున్నాయని అనుకుంటున్నాము... ముందు ముందు మరిన్ని విశేషాలు మీకోసం అందించనున్నాము. రమా శాండిల్యగారు ఇటీవలే కాశీ క్షేత్రం గురించిన సమగ్ర సమాచారంతో ముక్తి క్షేత్రం పేరిట కొత్త పుస్తకాన్ని అందించారు. రమగారు వచ్చే నెల నుండి అష్టాదశ శక్తిపీఠాల గురించిన వివరణాత్మక వ్యాసాలను మాలిక పత్రిక ద్వారా అందించబోతున్నారు.
మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ మాసపు విశేషాలు:
2.ధృతి – 6
14.ఫన్నీ కవిత…