Thursday, 2 December 2021

మాలిక పత్రిక డిసెంబర్ 2021 సంచిక విడుదల

 

 


Jyothivalaboju

Chief Editor and Content Head



పాఠక మిత్రులు, రచయిత మిత్రులకందరికీ  ఈ సంవత్సరపు ఆఖరు సంచికకు స్వాగతం, సుస్వాగతం.. 

 

 ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఎన్ని అవాంతరాలెదురైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు సంభవించినా రాబోయేది మంచి కాలం అనే ఆశ మనందరినీ ముందుగు సాగేలా చేస్తుంది.. సుమారు రెండేళ్లుగా ఒక మహమ్మారిని ఎదుర్కుంటూ   కేసులు తగ్గుతున్నాయి గండం తొలగిపోయింది అనుకుంటున్న సమయంలో మరో మహమ్మారి భయం మనని చుట్టేస్తుంది. కాని ఏం కాదు ఈ విపత్తును కూడా ధైర్యంగా ఎదుర్కుందాం.. జాగ్రత్తగా ఉందాం.. సంతోషంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం..

మిమ్మల్ని    అలరిస్తోన్న మంచి కథలు, కవితలు, కార్టూన్లు, వ్యాసాలతో మాలిక పత్రిక మళ్లీ మీ ముందుకు వచ్చింది. 

 

మీ రచనలు పంపడానికి చిరునామా: maalikapatrika@gmail.com

 

ఈ మాసపు విశేషాలు:

 

 1.మా చెల్లీ… బంగారుతల్లీ..

 2. సాఫ్ట్‌వేర్ కథలు – 3. . . . దద్దోజనం

 3. బాగుందనీ …

 4. తమాషా అనుభవం

 5. దేవీ భాగవతం – 5

 6. మోదుగ పూలు .. 5

 7. తపస్సు – దిగడానికి కూడా మెట్లు కావాలి

 8. ధృతి – 7

 9. చంద్రోదయం 22

10. అమ్మమ్మ – 30

11. వెంటాడే కథలు – 3 .. పెళ్లి విందు

12. ముక్తిక్షేత్రంలో ముక్తిక్షేత్రం

13. కార్టూన్స్ – CSK

14. కార్టూన్స్ – జియస్సార్

15. కార్టూన్స్ – భోగా పురుషోత్తం

16. ఔషధ విలువల మొక్కలు – 5

17. బహువిధ యజ్ఞకర్త “శౌనక మహర్షి”

18. మనిషి ఎదుట మాట్లాడితే…

 

                                                                                       

 

 

 

 

 

 

 

 



Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008