Friday, 1 July 2022

మాలిక పత్రిక జులై 2022 సంచిక విడుదల


మాలిక పత్రిక పాఠక మిత్రులకు సాదర ఆహ్వానం.. మాలిక పత్రిక ఎప్పటికప్పుడు మంచి రచనలు అందించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి మీ ఆదరణ కూడా లభిస్తుంది.. ధన్యవాదాలు.. 

చిరుజల్లులతో నగరాలు, మనసులు కూడా కాస్త చల్లబడ్డాయి కదా. మల్లెలు ఇంకొంతకాలం ఉంటామంటున్నాయి. మామిడిపళ్లు ఇక సెలవు అంటున్నాయి. వర్షపు జల్లులలో తడిసిన మొక్కలు రంగురంగుల పువ్వులతో ప్రకృతి పులకించబోతూ ఉంది. రాబోయే బోనాల పండుగ మనమందరం సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

మరొక ముఖ్యవిషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాము. రచయిత్రి శ్రీమతి మణికుమారి గోవిందరాజులగారు గత సంవత్సరకాలంగా మాలిక పత్రికలో ధృతి పేరుతో సీరియల్ రాస్తున్నారు. ఈ సిరియల్ ఎంతోమంది పాఠకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ధృతి సీరియల్ ఈ సంచికలో చివరిభాగం వచ్చింది. మరో కొత్త సీరియల్ వచ్చే నెలలో వస్తుందేమో చూద్దాం.


మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

 

ఈ జులై మాసపు సంచికలో మీకోసం అందిస్తోన్న విశేషాలు:

 1. ధృతి – 13

 

 2.మోదుగపూలు – 12

 

 3.చంద్రోదయం 30

 

 4.తాత్పర్యం – దృష్టి

 

 5.కంభంపాటి కథలు – భూలోక రహస్యం

 

 6.పరవశానికి పాత(ర) కథలు – మంచులో మనిద్దరం

 

 7.అమ్మమ్మ – 37

 

 8.వెంటాడే కథలు – 10

 

 9.ఆ చేత్తో..

 

10.బద్ధకపు అలవాటు.

 

11.“గవి గంగాధరేశ్వరుడు” బెంగుళూర్

 

12.ప్రకృతి మాత

 

13.అవును.. గాలిమేడలే.. అయితేనేమి..?

 

 

15.కార్టూన్స్ – CSK

16.కార్టూన్స్ – భోగా పురుషోత్తం




Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008