మాలిక పత్రిక సెప్టెంబర్ 2022 సంచిక విడుదల
ఓ గం గణపతియే నమ: ఈ మంత్రం చాలా విశేషమైంది. అంటే దేవతల ప్రభువుకు వందనం చేస్తున్నానని దీని అర్థం. గణపతి మూలాధార చక్రానికి అధిపతి. అందువల్ల ఈ మంత్రంతో మూలధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితమవుతుంది.
మాలిక పత్రిక పాఠకులు, రచయితలకు స్వాగతం సుస్వాగతం.. విఘ్నేశ్వరుడు మీ అందరికీ శుభాలు కలిగించాలని కోరుకుంటున్నాము. రాబోయేవి పండగరోజులు. సంతోషాల సంబరాలు రోజులు.. మాలిక పత్రిక మీకోసం ఎన్నో కొత్త కొత్త కథలు, సీరియళ్లు అందించబోతోంది. ముందు ముందు వినూత్నమైన ఆలోచనలు చేయాలని యోచిస్తున్నాము. కొత్త ప్రయోగాలకు మాలిక పత్రిక ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది అని మీకు తెలుసు కదా..
మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ మాసపు సంచికలో విశేషాలు మీకోసం.....
1. జీవన వేదం -1
5. పరవశానికి పాత(ర) కథలు – జ్వరం
7. ‘గోపమ్మ కథ’
9.తెలుగు పలుకలేక మౌనయోగి నైతిని!
11. కాసులపేరు
12. నింగిని మెరిసిన వర్ణచిత్రం!!
13. జగన్మాత
14. సోమనాథ్ పురా ఆలయం – ప్రశాంతతకు నిలయం
15. కురువంశ మూల పురుషుడు “వసు (ఉపరిచరుడు) చక్రవర్తి”
16. కార్టూన్స్ – CSK
17. కార్టూన్స్ – భోగా పురుషోత్తం
18. అమ్మమ్మ – 39