మాలిక పత్రిక నవంబర్ 2021 సంచిక విడుదల
రాసింది జ్యోతి at 20:23 0 వ్యాఖ్యలు
వర్గములు మాలిక పత్రిక
పండగ అనగానే సంప్రదాయం , ఉత్సాహం, సంబరం.... పండగ అనగానే కొత్త బట్టలు, పూజలు, పిండివంటలు మాత్రమే కాదు భారతీయ సంప్రదాయంలో ప్రతీ పండగకు ఒక విశేషమైన అర్ధం పరమార్ధం ఉంటాయి.. కొన్ని హిందూ పండగలు పురాణగాధలకు ప్రతీకలైతే, మరి కొన్ని ప్రకృతికి, పువ్వులకు సంబంధించినవి ఉన్నాయి. అలాంటివాటిలో ప్రముఖమైనది తెలంగాణా ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను, ఆత్మీయానురాగాలను ప్రతిబింభించే బతుకమ్మ పండగ. ఆడపిల్లలకు, వాళ్లని కన్నతల్లులకు ప్రియమైన ఈ బతుకమ్మ కేవలం ఒక పండగ మాత్రమే కాదు. మన సంబంధ బాంధవ్యాలను, సంస్కృతిని గుర్తు చేసుకుని తలవంచి నమస్కరించే ఉత్సవం. మహాలయ అమావాస్యనుండి మొదలయ్యే నవరాత్రులలో దుర్గాదేవిని అందంగా తీరైన రంగు రంగుల పూలతో అలంకరించి , పాటలు పాడుతూ ఆడుతూ ఆరాధిస్తారు. ఈ బతుకమ్మ నిండైన బతుకునే కాకుండా గౌరీదేవిగా సౌభాగ్యాన్ని, లక్ష్మీదేవిగా సంపదనూ, సరస్వతీదేవిగా చదువునూ ప్రసాదిస్తుందని స్త్రీల ప్రగాఢ విశ్వాసం.
బతుకమ్మ అంటేనే పూలపండగ. ఈ పండగ వర్షాకాలపు చివరిలో, చలికాలపు తొలి రోజులలో వస్తుంది. ఆ సమయానికి వర్షాలవల్ల వాగులు, చెరువులూ నిండుగా కళకళలాడుతూ ఉంటాయి. ప్రకృతి అంతా పచ్చగా, రంగు రంగుల పూలతో ఆహ్లాకరంగా ఉంటుంది.. ఈ కాలంలో గునుగుపూలు, తంగేడు, బంతి , చామంతి, గోరింట మొదలైన పూలు విరగ కాస్తాయి. అదే విధంగా సీతాఫలాలు కూడా చేతికంది వస్తాయి. ఇలా తమ చుట్టూ ఉన్న పూలను సేకరించి వాటికి అందమైన బతుకమ్మ రూపమిచ్చి ప్రకృతి మాత ఒడిలో ఆడి పాడతారు.
మాలిక పాఠకులకు, రచయితలకు, మిత్రులందరికీ రాబోయే పువ్వుల పండుగ బతుకమ్మ, దసరా పండగ శుభాకాంక్షలు. మాలిక పత్రిక మరింతమందికి చేరువవుతూ, కొత్త శీర్షికలతో మీ ముందుకు వచ్చింది..
మీ రచనలు పంపవలసిన చిరునామా; maalikapatrika@gmail.com
ఈ అక్టోబర్ మాసపు విశేషాలు:
రాసింది జ్యోతి at 23:58 0 వ్యాఖ్యలు
వర్గములు మాలిక
రాసింది జ్యోతి at 16:21 0 వ్యాఖ్యలు
వర్గములు మాలిక పత్రిక
Jyothivalaboju
Chief Editor and Content Head
వేసవి
తాపం చల్లారింది. వాన జల్లులు కూడా కాస్త తగ్గినట్టున్నాయి. వాతావరణమంతా
చల్లచల్లగా, రంగు రంగులతో అలరారుతూ ఉంది. వరినాట్ల సమయం, ఇళ్లల్లో కూడా
కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు. ప్రభుత్వంకూడా హరితహారం అని మొక్కలు ఉచితంగా
ఇస్తున్నారు. పచ్చదనాన్ని ఆహ్వానించండి.. రాబోయేది పండగల సీజన్. ఈసారైనా
అందరినీ కలిసి, సంతోషంగా పండుగలు జరుపుకునే అవకాశం కలగాలని కోరుకుందాం.
మాలిక పత్రిక ఎప్పటికప్పుడు కొత్త రచనలను, కొత్త రచయితలను ఆహ్వానిస్తుంది. కొత్త ప్రయోగాలకు కూడా చేయూతనిస్తుంది. అప్పుడప్పుడు పోటీలు కూడా నిర్వహిస్తున్న సంగతి మీకు తెలిసిందే కదా.. ఇందుకు సహకరిస్తున్న రచయితలు, పాఠకులకు మనఃపూర్వక ధన్యవాదములు.
మీ రచనలు పంపవలసిన చిరునామా; maalikapatrika@gmail.com
ఈ మాసపు పత్రికలో విశేషాలు:
2.తాత్పర్యం – 2. 264 రోజుల జీవితం
5.ధృతి – 3
6.కంభంపాటి కథలు.. ఆవిడేమందంటే..
9.నిర్ణయం
11.పరివర్తన
14.అవలక్షణం
15.శ్రీదేవీ భాగవత మహత్మ్యము . 2
16.కథ విందువా … నా మనసుకథ విందువా…
19.దానవ గురువు ‘శుక్రాచార్యుడు’
22.నీ నయనాలు
23.వెన్నెల జాము
రాసింది జ్యోతి at 09:09 0 వ్యాఖ్యలు
వర్గములు మాలిక పత్రిక
Jyothivalaboju
Chief Editor and Content Head
పాఠకులకు, రచయితలకు మాలిక పత్రిక తరఫున మనఃపూర్వక ధన్యవాదాలు. మా పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి సాహితీ విందును అందజేస్తున్నాము. ఈ విందులో కథలు, కవితలు, సీరియళ్లు, యాత్రా విశేషాలు, వ్యాసాలు, కార్టూన్స్, పుస్తక సమీక్షలు ఉన్నాయి.
మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ సంచికలోని విశేషాలు:
1.కంభంపాటి కథలు – ఏనుగా ? గేదా ? పేనా ?
3.ధృతి – 3
11.మరమనిషి
13.చెద
15.విశ్వపుత్రిక వీక్షణం – రుబాయీలు
17.కార్టూన్స్ – భోగా పురుషోత్తం
18.విహారయాత్రలు ( మలేషియా ) – కౌలాలంపూర్
19.
21.ఓ చల్లగాలి
రాసింది జ్యోతి at 22:53 0 వ్యాఖ్యలు
వర్గములు మాలిక పత్రిక
Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008