విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ఓమ్…… ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓమ్… కనులకొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఓమ్… ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం… విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం... సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవనగీతం... ఈ గీతం.
జ్యోతి గారు మీకూ హృదయపూర్వక భోగి, సంక్రాతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీలో మరింత ఉత్సాహం నింపాలని కోరుకుంటున్నాను.- నల్లమోతు శ్రీధర్
Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008
Jump to TOP
1 వ్యాఖ్యలు:
జ్యోతి గారు మీకూ హృదయపూర్వక భోగి, సంక్రాతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీలో మరింత ఉత్సాహం నింపాలని కోరుకుంటున్నాను.
- నల్లమోతు శ్రీధర్
Post a Comment