విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ఓమ్…… ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓమ్… కనులకొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఓమ్… ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం… విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం... సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవనగీతం... ఈ గీతం.
గత ఆదివారం ఈనాడులో వచ్చిన వ్యాసం యొక్క చిత్రాలు ఇవి..శ్రీనివాస్ కర గారు పంపినవి...ప్రతి చిత్రంపై క్లిక్ చేసి పెద్దగా చూడొచ్చు...1.2.3.4.5.
ముఖచిత్రం భలే ఉందండీ! Thanks for sharing the photos with us :-)
ఈ పని చేస్తే ఎలా ఉంటది?ప్రతి ఆదివారం మన తెలుగు బ్లాగర్లు అందరూ కలిసి తెలుగు భాష ని ఉపయోగించని దుకాణముల యజమానులకు ఒక విన్నపము విన్నవిస్తే ఎలా ఉంటుంది..... విజయ భాస్కర్ తుర్లపాటి
నా బ్లాగ్ లో కొంత మంది ప్రముఖుల ఫోటొస్ పెట్టి ఆ ఫోటోస్ క్లిక్ చేస్తే వారికి సంబంధించిన విషయాలు, వారికి సంబంధించిన మరిన్ని ఫోటోస్ వచ్చేలా చేయడం ఎలా?
Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008
Jump to TOP
3 వ్యాఖ్యలు:
ముఖచిత్రం భలే ఉందండీ! Thanks for sharing the photos with us :-)
ఈ పని చేస్తే ఎలా ఉంటది?
ప్రతి ఆదివారం మన తెలుగు బ్లాగర్లు అందరూ కలిసి తెలుగు భాష ని ఉపయోగించని దుకాణముల యజమానులకు ఒక విన్నపము విన్నవిస్తే ఎలా ఉంటుంది..... విజయ భాస్కర్ తుర్లపాటి
నా బ్లాగ్ లో కొంత మంది ప్రముఖుల ఫోటొస్ పెట్టి ఆ ఫోటోస్ క్లిక్ చేస్తే వారికి సంబంధించిన విషయాలు, వారికి సంబంధించిన మరిన్ని ఫోటోస్ వచ్చేలా చేయడం ఎలా?
Post a Comment